-
Central Cabinet: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. క్లాసికల్ లాంగ్వేజెస్ గా మరో ఐదు భాషలు
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. -
DY Chandrachud: ‘లాయర్లకు అవగాహన ఉందా లేదా?’ కోర్టులో సీజేఐ చంద్రచూడ్ ఆగ్రహం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఒక న్యాయవాదిని మందలించారు. కోర్టు ఆదేశాలకు సంబంధించిన సమాచారాన్ని కోర్టు మాస్టర్ నుంచి తీసుకున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చెప్పడంతో న్యాయవాది కోర్టులో అసంతృప్తిని ఎదుర్కోవలసి వచ్చింది. -
Surveillance Vulture: సరిహద్దులో “నిఘా రాబందు”.. కాళ్లకు జీపీఎస్, మైక్రో కెమెరా..
ఆ రాబందు.. చూడటానికి సాధారణంగానే ఉంది. కానీ.. దాని కాళ్లకు మాత్రం జీపీఎస్ ట్రాకర్, మైక్రో కెమెరా అమర్చారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. బాగా అలసిపోయింది ఆ రాబందు. -
DGP Atul Verma: డీజీపీ సంచలన నిర్ణయం.. తక్కువ మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడితే నేరం కాదు!
డ్రగ్స్ సమస్యపై హిమాచల్ ప్రదేశ్ పోలీస్ చీఫ్ భారీ ప్రకటన చేశారు. తక్కువ మొత్తంలో డ్రగ్స్‌తో పట్టుబడిన వారిని నేరస్థులుగా పరిగణించబోమని చెప్పారు. -
Hibox Scam: పెట్టుబడి పేరుతో రూ. 500కోట్ల మోసం.. యాప్ ప్రమోట్ చేసిన యూట్యూబర్, నటికి సమన్లు
రూ.500 కోట్ల మోసం యాప్ ఆధారిత స్కామ్‌లో యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, హాస్యనటి భారతీ సింగ్‌తో పాటు మరో ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
Elon Musk: ఎలాన్ మస్క్‌కు భారీ నష్టం.. కొంపముంచిన “ఎక్స్”
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ రెండేళ్ల క్రితం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. -
Success Story: యూట్యూబ్‌లో చూసి చాక్లెట్ల తయారీ.. 20 ఏళ్లకే రూ. కోటి బిజినెస్
కరోనా లాక్డౌన్ సమయంలో ఉదయపూర్‌కు చెందిన దిగ్విజయ్ సింగ్ చాక్లెట్ తయారు చేయడం ప్రారంభించాడు. దీన్ని హాబీగా మార్చుకున్నాడు. -
Miss Universe Korea: 80 ఏళ్ల ఓల్డ్ మిస్ యూనివర్స్ కొరియా.. యువతులను మించిపోయేలా..
కొరియన్ మోడల్ చోయ్ సూన్-హ్వా కలలను నెరవేర్చుకునేందుకు వయస్సుతో సంబంధం లేదని నిరూపించారు. 80 ఏళ్ల వయస్సులో ఈ బ్యూటీ మిస్ యూనివర్స్ కొరియా పోటీలో పాల్గొని చరిత్ర సృష్టించారు. -
Ashok Tanwar: మాజీ ఎంపీ జిమ్మిక్కు.. గంట క్రితం బీజేపీ ర్యాలీలో.. కట్‌చేస్తే.. వేదికపై రాహుల్ గాంధీతో..
దాదాపు గంట క్రితం ఓ ర్యాలీలో పాల్గొని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులకు ఓట్లు వేయాలని అడిగిన నాయకుడు కట్‌చేస్తే కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీతో ప్రత్యక్షమయ్యారు. -
Stock market: ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం.. భారత్ స్టాక్ మార్కెట్ల భారీ పతనం..
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మధ్య, భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా పడిపోయింది.
తాజావార్తలు
-
Mumbai Police High Alert: గ్యాంగ్స్టర్ల టార్గెట్‌లో బాలీవుడ్ స్టార్స్..! సినీ నటులకు పోలీసుల వార్నింగ్.. వాటి జోలికి వెళ్లకండి..!
-
Nayanthara: క్రేజ్ ఉంది.. కానీ కలెక్షన్లు లేవు.! బాక్సాఫీస్ వద్ద నయనతారకు వరుస షాక్‌లు..
-
NCP: విలీనం దిశగా ఎన్సీపీ!?
-
Annapareddy Vijaya Bhaskar Reddy: వైసీపీకి మరో షాక్.. పార్టీకి సీనియర్ నేత అన్నపరెడ్డి గుడ్‌బై.. విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరుతా!
-
Karimnagar Drought: కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి.. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి!
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?