-
Vangalapudi Anita: 8 రోజులుగా కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు… రేపటి నుంచి వరద నష్టంపై అంచనా
రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నామని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. -
Union Minister Rammohan Naidu: క్రీడాకారులను ప్రోత్సహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం
గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో కుంటిబడిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. క్రీడలకు ఆదరణ తగ్గించారని.. క్రీడలు అభివృద్ధికి రాజమండ్రి నుంచి నాంది పలుకుతాని పేర్కొన్నారు. -
Breaking News: ఏపీలో భారీ వర్షాలు కారణంగా 45 మంది మృతి.. ఆ జిల్లాలో ఏకంగా 35 మంది
ఏపీలో భారీ వర్షాలు కారణంగా 45 మంది మృతి చెందారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 35మంది మృత్యువాద పడ్డారు. -
Karnataka: ప్రియురాలిని కలేసేందుకు వచ్చిన నక్సలైట్.. పట్టుకున్న పోలీసులు.. కట్ చేస్తే..
కర్ణాటక రాజధాని బెంగళూరులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి చెందిన ఏటీఎస్ బృందం హర్యానాకు చెందిన అనుమానిత నక్సలైట్‌ను అరెస్టు చేసింది. -
Rape Attempt : కదులుతున్న రైలు బాత్రూంలో దివ్యాంగ మహిళపై అత్యాచారయత్నం
ఒడిశాలోని పూరిలో అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. పూరీ నుంచి రిషికేశ్ వెళ్తున్న ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్యాంటీకార్ ఉద్యోగి దివ్యాంగ మహిళపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. -
Kolkata Doctor Murder Case: కోల్‌కతా అత్యాచార హత్య కేసులో ఓ జూనియర్ డాక్టర్ పాత్ర!.. ఎవరతను?
కోల్‌కతా అత్యాచార హత్య కేసులో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్యపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఆగస్టు 9న ట్రైనీ డాక్టర్ మరణించిన రోజున ఓ జూనియర్ డాక్టర్ ఛాతీ ఔషధాల విభాగంలోని కూల్చివేసిన బాత్రూమ్లో స్నానం చేసినట్లు వెల్లడించింది. -
Chhattisgarh: ఓవైపు యుపీలో తోడేళ్లు.. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో అయిదుగురిని పొట్టన బెట్టుకున్న గజరాజు
ఓ వైపు యూపీలో తోడేళ్లు జనజీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. వాటి దాడిలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. -
Katrina Kaif: 7 ఏళ్ల తర్వాత కత్రిన్ కైఫ్ పునరాగమనం..
షియోమి ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ని ప్రకటించింది. కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రిన్ కైఫ్‌ను నియమించుకుంది. షియోమీ ఇండియా, కత్రినా కైఫ్ కలిసి రావడం ఇదే మొదటిసారి కాదు. -
Digital Arrest: “డిజిటల్ అరెస్ట్‌ల” పేరుతో కొత్త స్కామ్‌లు.. డబ్బులు వసూలు చేసేవరకు బాత్రూం కూడా పోనివ్వరు!
ఇది డిజిటల్ యుగం. కొత్త సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదోరకంగా వారి మాయలో పడుతున్నాం. రూ. వేలు, లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నాం. -
Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. స్కామర్లు ప్రజలను లక్ష్యంగా చేసుకోవడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కొంత మంది హ్యాకర్లు చనిపోయిన వారిని కూడా వదలడం లేదు.
తాజావార్తలు
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!