-
Samantha: దయచేసి చిన్నచూపు చూడకండి.. కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది. సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చింది. "స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి. -
Vettaiyan Trailer: ‘వేట్టయన్- ద హంటర్’ ట్రైలర్ విడుదల.. రజినీకాంత్ యాక్షన్ వేరేలెవల్ గురూ..
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ.. డబ్బు, అధికారం, పరిచయాల పేరుతో నిందితులు తప్పించుకుని దర్జాగా తిరుగుతున్నారు. వారందనీ.. ఎన్కౌంటర్ లో చంపేయాలని జనాలు కోరుతున్నారు. -
Mr.Celebrity : సెలబ్రిటీగా మారాలనేది యువకుడి కోరిక.. కట్ చేస్తే.. ‘మిస్టర్ సెలెబ్రిటీ’ ట్రైలర్ చూశారా?
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఆర్పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. -
Minister Seethakka: మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు
పండగపూట కూడా తమ వెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూస్తున్నాడని కేటీఆర్‌ను మంత్రి సీతక్క విమర్శించారు. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారన్నారు. "మా బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుంది.. -
Nagarjuna: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆర్ కారణమని అని కీలక వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. -
Shiv Sena Reddy: క్రీడా ప్రేమికులకు గుడ్‌న్యూస్.. ప్రతి గ్రామంలో సీఎం కప్
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయ్యిందని.. గ్రామీణ స్థాయి నుంచి సీఎం కప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సాట్ ఛైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో రేపు సాయంత్రం4గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా క్రీడా జ్యోతిని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. -
Satyavathi Rathod: కొండా సురేఖపై పరువునష్టం దావా వేసి.. కోర్టుకు ఈడుస్తాం..
కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని.. సురేఖపై ఎవరో ట్రోల్ చేస్తే అది బీఆర్ఎస్కు అపాది స్తున్నారని.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆ ట్రోల్‌ను తాము కూడా ఖండిస్తున్నామన్నారు. ట్రోల్‌లో ఎక్కువ మంది చూడలేదని.. కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ ఫొటో చూపిస్తేనే అందరికీ తెలిసిందన్నారు. -
Prakash Raj: సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? కొండా సురేఖపై ప్రకాశ్ రాజ్ ఫైర్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎక్స్ లో కొండా సురేఖ మాట్లాడిన వీడియో క్లిప్ ను పంచుకున్నాడు. "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.." అని రాసుకొచ్చాడు. -
Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. జానీ మాస్టర్ సతీమణి సుమలత.. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరైంది. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్ లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
Jaggareddy: అసలే కొండా సురేఖ ఫైర్ బ్రాండ్.. ఆమెతో కొట్లాడుడు అంత ఈజీ కాదు..
కొండా సురేఖ ది తప్పే లేదని జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్.. నీ సోషల్ మీడియా తప్పుగా ట్రోల్ చేసిందన్నారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్.. పెద్దరికంగా వ్యవహారం ఉండాల్సిందని సూచించారు. మీ సోషల్ మీడియా నీ కంట్రోల్ చేయకపోవడం తప్పన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!