-
Fact Check: రాఫెల్ ఒప్పందంపై భారత్ రహస్య లేఖ లీక్..? జోరుగా ప్రచారం చేస్తున్న పాకిస్థాన్
Fact Check: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫ్రాన్స్‌కు చెందిన భారత రాయబారి థియరీ మాథూకు రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ స్క్రీన్‌షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ వేదికగా విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ లేఖలో భారత నౌకాదళానికి రఫేల్ యుద్ధవిమానాల డెలివరీ సమయంపై మీడియాలో వచ్చిన కథనాలపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు, అది లీక్ అయిన లేఖ అని పోస్టులు చెబుతున్నాయి. అయితే ఓ న్యూస్ ఏజెన్సీ చేసిన దర్యాప్తులో ఈ వాదన పూర్తిగా అబద్ధమని తేలింది.… -
Fact Check: ప్రధాని మోడీ రాజీనామా చేయాలని సీఎం యోగి డిమాండ్! వైరల్ వీడియోలో నిజమెంత?
Fact Check: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను ప్రస్తావిస్తూ.. బంగ్లాదేశ్‌పై దాడి చేయలేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు వీడియోలో ఉంది. అలాగే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను బెదిరించినట్లుగా కూడా ఆ క్లిప్‌లో వినిపిస్తోంది. ఈ వీడియోను ఎన్టీవీ దర్యాప్తు చేసింది. అందులో ఈ వీడియో పూర్తిగా డీప్‌ఫేక్ అని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)… -
Tata Punch Facelift: టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది! ఫీచర్స్, లుక్ అదుర్స్ గురూ..
Tata Punch Facelift:టాటా పంచ్ తన ఆరంభం నుంచి బ్రాండ్‌కు అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. సంవత్సరాలుగా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్ కాలక్రమేణా ఈ ఎస్‌యూవీకి కొత్త ఫీచర్లు జోడించినప్పటికీ, డిజైన్ మాత్రం పెద్దగా మారలేదు. ట్రెండ్‌కు అనుగుణంగా కంపెనీ పంచ్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన స్పై చిత్రాలు ఈ కొత్త మోడల్ ఉత్పత్తి దశకు దగ్గరగా ఉందని సూచిస్తున్నాయి. -
Indian Young Athletes: క్రికెట్ నుంచి చెస్ వరకు.. 2025లో ప్రపంచ వేదికలపై భారతీయ యువ ప్లేయర్ల ఆధిపత్యం
Indian Young Sports Stars Shine Globally in 2025: ఈ ఏడాదిలో భారతీయ యువ క్రీడాకారులు ప్రపంచ వేదికపై తమ సత్తా చాటారు. సీనియర్ ఆటగాళ్లు తమ ప్రదర్శన కొనసాగించినప్పటికీ.. యూత్ మాత్రం అద్భుతంగా రాణించారు. క్రికెట్ నుంచి చెస్ వరకు, భారత యువ తారలు ప్రపంచాన్ని జయించారు. భారత త్రివర్ణ పతాకం గతంలో ఎన్నడూ లేనంతగా ఎగరేశారు. ప్రపంచ స్థాయిలో అద్భుత విజయాలను సాధించిన యువత, క్రీడల గురించి తెలుసుకుందాం.. -
Gautam Gambhir: కోచ్ గౌతమ్ గంభీర్ తొలగింపు పుకార్లు.. బీసీసీఐ అధికారి కీలక స్టేట్మెంట్!
Gautam Gambhir: టీమ్ ఇండియా, గౌతమ్ గంభీర్‌కు 2025 సంవత్సరం కలసిరాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు భారత్ ఆసియా కప్ (టీ20లు), ఛాంపియన్స్ ట్రోఫీ (వన్డేలు) గెలిచింది. మరోవైపు టెస్టు క్రికెట్లో మాత్రం భారీ పరాజయాలను ఎదుర్కొంది. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీతో పాటు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ల్లో భారత్ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా భారత్‌ను స్వదేశంలోనే 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 2024లో గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే భారత్ న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో 3-0తో ఓడిపోయింది. READ […] -
Pakistan: ప్రపంచ కప్ ముందు పాకిస్థాన్‌కు భారీ దెబ్బ?
Pakistan: టీ20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీ దెబ్బ తగిలింది. బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న సమయంలో షాహీన్ అఫ్రిదీ గాయంతో మైదానం విడిచిపెట్టాడు. డిసెంబర్ 15న బిగ్ బాష్ లీగ్‌లో తన కెరీర్‌ను పునఃప్రారంభించిన రోజే షాహీన్ అఫ్రిదికి కలిసి రాలేదు. సైమండ్స్ స్టేడియంలో మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ తరఫున ఆడిన అఫ్రిదీ ప్రమాదకర బౌలింగ్ కారణంగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో అఫ్రిదీ వేసిన రెండు బంతులు నడుము ఎత్తులో ఫుల్‌టాస్‌గా వెళ్లాయి. ఒకటి… -
Off The Record: పేటలో “రాజకీయ దందాలు”.. కోడలు ఎమ్మెల్యే.. పెత్తనం మాత్రం మేనమామదే!
ఆమె తన మేనమామే కదా అని వదిలేసినట్టుంది. ఆయనేమో తన మేనకోడలు ఎమ్మెల్యే అంటూ తెగ రెచ్చిపోతున్నారు. నియోజకవర్గానికి తానే కింగ్ మేకర్ అంటూ పోజులు కొడుతున్నారు. మరి…అక్కడ కోడలు ఎమ్మెల్యే అయితే మామ పెత్తనమే కొనసాగుతోందా? వందా యాభై చందాల నుంచి మొదలుపెట్టి రాజకీయ దందాలు చేస్తున్నదెవరు?ఇంతకీ…ఎవరా మామా కోడళ్లు?ఆ జిల్లాలో ఆ నియోజకవర్గం పేరే ఎందుకు ప్రముఖంగా వినిపిస్తోంది? ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల వేళ అనూహ్యంగా […] -
Car Prices Increase: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న ఈ కంపెనీ కార్ల ధరలు..
Car Prices Increase: కొత్త ఏడాదిలో కార్లు ధరలు పెరగనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన వాహనాల ధరలను 2026 జనవరి నుంచి గరిష్టంగా 2 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెంపు మోడల్, వేరియంట్‌ను బట్టి భిన్నంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ఆటోమొబైల్ రంగంలో కొనసాగుతున్న ఆర్థిక సవాళ్లే ఈ నిర్ణయానికి కారణమని వివరించింది. భారత వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించడంపై తమ దృష్టి కొనసాగుతుందని కంపెనీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో పోటీని… -
Pakistan: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్! దేశం విడిచి పారిపోతున్న వైద్యులు, ఇంజనీర్లు
Pakistan: పాకిస్థాన్ ప్రస్తుతం తన చరిత్రలోనే అతిపెద్ద ప్రతిభా వలస (టాలెంట్ ఎగ్జోడస్)ను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత కారణంగా కేవలం రెండేళ్లలోనే వేల సంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఇటీవల విడుదలైన ప్రభుత్వ నివేదిక ఈ నిజాన్ని బయటపెట్టింది. గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజినీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు విదేశాలకు వెళ్లిపోయినట్లు ఆ నివేదిక చెబుతోంది. -
Chicken or Egg Question: “కోడి ముందా? గుడ్డు ముందా..?”.. సమాధానాన్ని కనుగొన్న పరిశోధకులు..
Chicken or Egg Question: "కోడి ముందా? గుడ్డు ముందా..?" అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా మనుషుల్ని గందరగోళంలో పడేస్తోంది. పండితుల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా చెప్పలేకపోతున్నారు. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు దీనికి సమాధానం దొరికిందని చెబుతున్నారు. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల ప్రకారం.. ఈ రోజు మనకు కనిపించే పక్షులు, సరీసృపాల పురాతన పూర్వీకులు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను ప్రసవించి ఉండవచ్చని ‘ది టైమ్స్’ నివేదించింది. ఈ పరిశోధన వివరాలు ‘నేచర్…
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!