Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Stock Market: హరోంహర.. ఒక్కరోజులో రూ. 30 లక్షల కోట్ల సంపద ఆవిరి..
నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆశించిన దానికంటే బీజేపీ ప్రభుత్వం సీట్లు రాకపోవడంతో ఆ సెంటిమెంట్ ఆధారంగా చేసుకుని దేశీయ స్టాక్ మార్కెట్లలో రక్తపాతం ఏర్పడింది. ఏ కంపెనీ సూచి చూసిన నష్టాల్లోనే కొనసాగింది. బేర్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలవిలాడిపోయారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద నష్టాలు నమోదు అయిన రోజుగా రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు తుడిచిపెట్టుకుపోయింది. అయితే […] -
Pawan Kalyan Win: పవన్‌కు విజయ తిలకం పెట్టిన భార్య కొణిదెల అనా.. పక్కనే అకిరా నందన్..
నేడు వెలబడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంగా టీడీపీ కూటమి ఎప్పుడులేని ప్రభంజనాన్ని సృష్టించింది. ఊహించని స్థానాల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తూ కొత్త రికార్డులను సృష్టించింది. దీంతో రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ రాజకీయ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలను జరుపుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం స్థానం కూడా ఉంది. ఇకపోతే ఈ స్థానంలో ఎవరు […] -
YSR Health University: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు..
YSR Health University: విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సభ్యులు ఉభయసభల్లో ఆందోళన నిర్వహించారు. అసెంబ్లీలో స్పీకర్, మండలిలో పోడియం వద్దకు దూసుకొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన కూడా తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అప్పట్లో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలనాలను కూడా చేశారు. Manipur: మణిపూర్‌లో రెండు […] -
KK Survey: కిక్కెకించిన ‘కేకే’ సర్వే.. కూటమి సునామీని బాగానే అంచనా వేసాడుగా..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ విషయంపై చాలామంది జోకులు కూడా వేశారు. అసలు ఎవరు ఈ కేకే.. అతనికి తెలిసిన విషయాలు ఏంటి.. ఏ నమ్మకంతో ఇంతటి సర్వేలను ఇస్తున్నాడు.. అంటూ అనేక విమర్శలు అతనిపై వచ్చాయి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం ఆయన వేసిన అంచనాలే కచ్చితంగా నిజమైనవని […] -
2024 Election Results: జోరు తగ్గిన బీజీపీ.. కానీ అధికారం దిశగా..
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా మరోసారి ఆధిక్యం చాటుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 290 + స్థానాల్లో ముందంజలో ఉంది. ఇకపోతే గడిచిన 2019 ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాల్లో విజయం సాధించగా.. అప్పటి ఎన్నికలతో పోల్చితే బీజేపీ 57 స్థానాలు తక్కువగా నెంబర్ తో కొనసాగుతుంది. ఇక మరోవైపు చెప్పుకోవాలిసినది కాంగ్రెస్ ఘననీయంగా పుంజుకుంది. దేశవ్యపథంగా వివిధ పార్టీలతో కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఇప్పటి వరకు 100 స్థానాల […] -
ladies Missing In Beach: బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు యువతులు మృతి చెందగా., ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించారు. నేడు ఆదివారం కావడంతో సరదాగా బీచ్ కు వెళ్లినవారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులలో తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఇక బీచ్ లో వారు సరదాగా సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో […] -
NHAI: నేటి అర్ధరాత్రి నుండి బాదుడే.. టోల్ ఛార్జిలను 5% పెంపు..
పెరిగిన టోల్ ఛార్జీలు ఈ రోజు (జూన్ 3) అర్ధరాత్రి నుండి మార్చి 31, 2025 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHIA) ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా టోల్లు పెరగనున్నాయి. టోల్లు సగటున 5 శాతం పెరుగుతాయని NHIA తెలిపింది. కొద్ది రోజుల క్రితమే ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నా.. ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. అయితే సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి […] -
Gam Gam Ganesha: దూసుకెళ్తున్న ‘గం గం గణేశ’.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఇలా..
ఆనంద్ దేవరకొండ నటించిన ”గం గం గణేశ” సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది., అయితే మొదటి రోజు పోటిలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ ని రాబట్టింది. ఈ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద డ్రాప్స్ కనిపించినా కూడా చివర్లో, మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు సాధించిన సినిమాలు రెండో రోజు బాగానే ముగించి ఓవరాల్‌గా విజయాన్ని కొనసాగించడం గమనార్హం. మొదటి రోజు బాక్సాఫీస్ 60 లక్షల లోపు షేర్ వసూలు […] -
Fire Accident: అగ్నిప్రమాదంలో 30కి పైగా కార్లు దగ్ధం..
నోయిడాలోని సెక్టార్-8 ప్రాంతంలో ఆదివారం ఒక ప్లాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 35 కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్కోడా స్క్రాప్ చేసిన కార్లను ఖాళీ స్థలంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.., మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటల గురించి కాల్ వచ్చిందని., తాము వెంటనే ఫైర్ ఇంజెన్స్ తో అక్కడికి చేరుకుంట్లు తెలిపారు. Iceland: ఐస్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్‌డోత్తిర్’.. […] -
Iceland: ఐస్లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్‌డోత్తిర్’..
బి టీమ్ కంపెనీ సీఈఓ, వ్యాపారవేత్త అయిన హల్లా టోమస్‌డోత్తిర్ ఐస్లాండ్ యొక్క ఏడవ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈమె ఆగస్టు 1న గ్వానా జోహన్నెసన్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారని అక్కడి మీడియా నివేదించింది. 1980లో ప్రజాస్వామ్యయుతంగా అధ్యక్షురాలిగా ఎన్నికైన ప్రపంచంలోనే తొలి మహిళగా గుర్తింపు పొందిన విగ్డిస్ ఫిన్‌బోగాడోత్తిర్ తర్వాత ఆ పదవిని చేపట్టిన రెండో మహిళ టోమస్‌డోత్తిర్ గా రికార్డ్ సృష్టించింది. Afghanistan: నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం.. ఇందుకు […]
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!