Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Hyderabad Rains: హైదరాబాద్ లో వర్షం.. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం..
హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం అవ్వగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతోంది. Mahesh Babu: బాబు, పవన్ గెలుపు.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్లు ఇక జంట నగరలలో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ఇలా అనేక ప్రాంతాల్లో గాలి ఉరుములతో కూడిన భారీ […] -
Top Universities In World: ప్రపంచ టాప్ యూనివర్సిటీల్లో భారత ఐఐటీలు..
ప్రపంచంలోని టాప్ 150 విశ్వవిద్యాలయాలలో IIT బాంబే, IIT ఢిల్లీ ఉన్నాయి. వరుసగా 13 సంవత్సరాలుగా మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలో లండన్ కు చెందిన ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 పేరుతో ఓ నివేదికను ప్రచురించింది. ఐఐటీ ముంబై గతేడాది 149వ స్థానంలో ఉండగా.. ఈసారి 31 స్థానాలు ఎగబాకి 118వ ర్యాంక్ కు చేరుకుంది. 2024 […] -
2024 T20 World Cup Live: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఫ్రీగా చూసేయండి ఇలా..
2024 T20 World Cup Live: 2024 టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఈరోజు రాత్రి 8:00 గంటలకు న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా తన భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఐర్లాండ్ చిన్న జట్టు అయినప్పటికీ సంచలనాలకు పర్యాయపదంగా ఉంటుంది. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా టీమిండియా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. Mobile Theft: జాగ్రత్త గురూ.. రైల్వే స్టేషన్స్ లో మొబైల్స్ ఇలా కూడా దొంగలిస్తున్నారు.. వీడియో […] -
Mobile Theft: జాగ్రత్త గురూ.. రైల్వే స్టేషన్స్ లో మొబైల్స్ ఇలా కూడా దొంగలిస్తున్నారు.. వీడియో వైరల్..
రైల్వే అధికారులు, రైల్వే భద్రతా సిబ్బంది ఇటీవల రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రతపై దృష్టి సారిస్తున్నారు. అయినప్పటికీ, నేరస్థులు ఇప్పటికీ నేరాలు చేయడంలో మరికాస్త నైపుణ్యంతో చెలరేగిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో రైల్వే అధికారులు కూడా ఎలాంటి ఆధారాలు కనుకోలేకపోతున్నారు. రైల్వే పరిపాలనలో రైళ్లలో జరిగే నేరాలను విజయవంతంగా ఎదురుకొనేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు నేరస్తులు కూడా తెలివిగా మారుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. Indian Army […] -
Indian Army : అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి 5,000 చెట్లను నాటిన ఇండియన్ ఆర్మీ..
అటవీ నిర్మూలనను ఎదుర్కోవడానికి అలాగే స్థానిక పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు అసోం లోని సోనిత్ పూర్ జిల్లాలో భారత సైన్యం లోని ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ (ETF) యూనిట్ బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దాదాపు 5 వేల చెట్లను నాటినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఎకోలాజికల్ టాస్క్ ఫోర్స్ అనేది టెరిటోరియల్ ఆర్మీ (TA) కింద వస్తుంది. ఇది ప్రకృతి వైపరీత్యాలు, జాతీయ అలాగే ప్రాంతీయ అత్యవసర పరిస్థితుల్లో భారత సాయుధ దళాలు, పౌర […] -
Ravindra Jadeja: రవీంద్ర జడేజా పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆకాశ్ చోప్రా..
టీమిండియా జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫినిషర్ కాదని, దానిని టీమ్ మేనేజ్మెంట్ అంగీకరించడం లేదని భారత మాజీ బ్యాటర్, ప్రఖ్యాత వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా బుధవారం తెలిపారు. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు ఆందోళనల గురించి మాట్లాడుతూ, ఆకాష్ చోప్రా రవీంద్ర జడేజాను ఫినిషర్ పాత్రకు పరిగణించాలనే ఆలోచనను ఆలోచింప చేసేలా చేసాడు. Andhara Pradesh: ఏపీ శాసనసభ రద్దు.. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ […] -
Sunil Chettri: తన చివరి అంతర్జాతీయ గేమ్‌పై ఆసక్తి రేపుతున్న సునీల్ చెత్రీ..
కువైట్‌తో 2026 ప్రపంచకప్ క్వాలిఫయర్ గేమ్ కు ముందు భారత ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రీ తన చివరి ఆట అని గుర్తుంచుకోవడం కంటే.. మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం అని పేర్కొన్నాడు. జూన్ 6 న గురువారం నాడు జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తే., 2026 ప్రపంచ కప్ క్వాలిఫైయర్‌లో మూడో రౌండ్లో దాదాపుగా చోటు దక్కించుకుంటారు. ఈ టోర్నీకి అమెరికా, కెనడా, మెక్సికో ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కువైట్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తన […] -
Apple Foldable Mobile: అతి త్వరలో రాబోతున్న ఫోల్డబుల్ ఐఫోన్.. వివరాలు ఇలా..
ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో యాపిల్ మొబైల్ ఫోన్లే రారాజు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ప్రత్యేక అభిమానుల సంఖ్య కారణంగా., ప్రజలకు వాటి పట్ల ఉన్న ఉత్సాహం అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న పాపులారిటీకి తగ్గట్టుగా యాపిల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ మధ్యకాలంలో పలువురిని ఆకర్షిస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఫోన్లపై కూడా దృష్టి సారించింది. ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఫోల్డబుల్ ఫోన్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆపిల్ ఇలాంటి చర్యలు […] -
Maharaja OTT: విజయ్ సేతుపతి ‘మహారాజ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. ఇట్స్ ఆఫీసియల్..
తమిళ స్టార్ హీరో మక్కర్ సెల్వన్ విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఎక్సయిటింగ్ యాక్షన్ తరహాలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో “మహారాజ” పై అంచనాలు భారీగా పెరిగాయి. విజయ్ సేతుపతి హీరోగా ఇది 50వ సినిమా. చాలా సినిమాల్లో విజయ్ సహాయ పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘మహారాజా’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓటీటీ డీల్ కుదిరింది. CM Revanth […] -
Nikhil: మూసేసిన ఆలయాన్ని తెరిపించిన హీరో నిఖిల్.. పూల వర్షంతో ఘనంగా..
Nikhil Siddhartha: టాలీవుడ్ వర్ధమాన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వైవిధ్యభరితమైన కథలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, కిరాక్, అర్జున్ సురవరం, కార్తికేయ 2, 18 పేజీలు వంటి సూపర్ హిట్ చిత్రాలను నిఖిల్ విభిన్న కథలను ఎంచుకంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని అందుకున్నారు. ఈ హీరో పాన్ – ఇండియన్ […]
తాజావార్తలు
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?