Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Elections 2024: నేటితో ముగియనున్న మొదటి విడత ఎన్నికల ప్రచారం.. ఎల్లుండే పోలింగ్..!
దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికల నేపథ్యంలో మొత్తం ఏడు విడతలలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే లోకసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించిన సంఘటన ఇదివరకే మనకు వేదితమే. ఇకపోతే తొలి దశ లోకసభ ఎన్నికల సమయం దగ్గర పడింది. మొదటి విడతలో భాగంగా ఎన్నికలు జరగబోయే ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. నేటి సాయంత్రం ఐదు గంటలకు స్పీకర్లు, మైకులను ఇక ఆపేయాల్సిందే. Also Read: Ram Mandir : అయోధ్యకు […] -
GT vs DC: గుజరాత్ దూకుడుని ఢిల్లీ ఆపగలదా..?!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ 32వ మ్యాచ్ లో ఏప్రిల్ 17న గుజరాత్ టైటాన్స్ బుధవారం, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇక ఈ సీజన్ లో ముందుగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. 6 మ్యాచులు ఆడగా అందులో మూడు మ్యాచులలో విజయం సాధించి మూడు మ్యాచులలో ఓటమిపాలయ్యింది. ఇక చివరిగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ చివరి వరకు పోరాడి విజయం […] -
SeethaRam: వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణం.. లక్షకి పైగా భక్తుల రాక..?!
శ్రీరామనవమి పండుగ అనుసరించి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతా రాముల కళ్యాణం అంగరగవైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని. లకు అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం జరగనుంది. స్వామివారి కల్యాణానికి చూడడానికి ఇప్పటికే లక్షకి పైగా భక్తులు వచింతలు తెలుస్తోంది. ఆలయ చైర్మన్ గెస్ట్ ఎదురుగా కళ్యాణ వేదికను సిద్ధం చేసారు అధికారులు. స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారిలకు అభిషేకము నిర్వహించారు […] -
KCR: కేసీఆర్‌కు నోటీసు ఇచ్చిన ఈసీ.. రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో..!
ప్రస్తుతం భారతదేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నియమావళి నడుస్తోంది. ఇందులో భాగంగా అనేక ఆంక్షలు నడుమ రాజకీయ నాయకులు వారి ఎలక్షన్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల నియమాలను గుర్తుచేస్తున్న గాని మరోవైపు రాజకీయ నాయకులు ఒక్కోసారి వాటిని అతిక్రమించి ఎలక్షన్ కమిటీ చేత నోటీసులను ఇప్పించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు […] -
Virat Kohli: ఆగ్రహంతో ఊగిపోయిన కింగ్ కోహ్లి.. వైరల్ వీడియో..!
ప్రస్తుతం ఐపీఎల్ 2024 లో భాగంగా సోమవారం నాడు ఆర్సీబీ బౌలర్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల బాట్స్మెన్స్ పరుగుల వరద సృష్టించారు. కొడితే సిక్స్.. లేకపోతే ఫోర్.. బాల్ పడింది అంటే చాలు బ్యాట్ తగిలి బాల్ బౌండరీ లైన్ అవతలపడాల్సిందే. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 102 పరుగులతో ఓవైపు ఊచకోత కోస్తుంటే.. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులతో ఆర్సీబీ […] -
Uttarakhand: నేపాల్ – ఉత్తరాఖండ్ సరిహద్దుల మూసివేత.. ఎందుకంటే..?!
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న వేళ అనేక రకాల కొత్త రూల్స్ అవలంబన కాబడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎలాంటి వాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రాష్ట్రాల పోలీసులతో పాటు, కేంద్ర బలగాలు కూడా గట్టి బందోబస్తులను ఏర్పాటు చేస్తున్నాయి. ఇకపోతే భారతదేశంలో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 19న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. Also Read: UPSC Civils 2023 Results: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదల.. ఆదిత్య శ్రీవాత్సవకు […] -
Maoist Letter: కలకలం రేపుతున్న మావోయిస్టుల పేరుతో లేఖ.. అవి కావాలంటూ డిమాండ్..!
తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఓ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ స్థానాల సంబంధించి ఎన్నికలకు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ లేఖతో అప్రమత్తమయ్యారు. ఇక ఈ లేఖలో మావోయిస్టులు ఏం రాసారన్న విషయానికి వస్తే.. Also read: ACB Attacks: తెలంగాణలో ఏసీబీ దూకుడు.. వంద రోజుల్లో 55 కి పైగా కేసులు […] -
UTS Ticket: కౌంటర్ దగ్గర రద్దీ దృష్ట్యా టికెట్ తీసుకోవడానికి మరో ‘యాప్’..!
మనలో చాలామంది ప్రయాణం చేయడానికి ఎక్కువగా రోడ్డు మార్గాలను ఉపయోగిస్తారు. వీలైతే రైలు లేదా ఫ్లైట్స్ ఉపయోగిస్తారు. ఇకపోతే సేఫ్టీ జర్నీ కోసమే అయితే మాత్రం కచ్చితంగా ట్రైన్ జర్నీ ని ప్రేఫర్ చేసేవారు చాలా ఉంది ఎక్కువ. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలన్న, అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న కానీ.. కుటుంబంతో కలిసి సురక్షితంగా వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణానికి ఎక్కువమంది మొగ్గు చూపుతారు. ఇకపోతే ట్రైన్ ఓ రిజర్వేషన్ సీట్స్ […] -
Flight Ticket: కేవలం రూ.150కే విమానంలో ప్రయాణించే అవకాశం.. ఎక్కడంటే..?!
మనం ఎప్పుడైనా, ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నప్పుడు రోడ్డు మార్గం లేదా రైలు మార్గాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇక సముద్రాల తీరాలలో ఉన్నవారు పడవ ప్రయాణాలను కూడా ఆశ్రయిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే విమాన మార్గాలను ఎంచుకుంటారు. దీని కారణం ఫ్లైట్ టికెట్ ధరలు. ఒక మనిషి ఫ్లైట్ ఎక్కి దిగాలంటే మినిమం 1000 రూపాయలైనా కట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పేద, మధ్యతరగతి వ్యక్తులు విమాన ప్రయాణాలకు కాస్త దూరంగానే ఉంటారు. ఇకపోతే […] -
Travis Head: ఇన్నాళ్లకు ‘ట్రావిస్ హెడ్’ పగ చల్లారిందిగా..?!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా.. సోమవారం నాడు జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 25 పరుగుల విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఆకాశమే హద్దుగా సిక్స్‌ల వర్షం కురిపించి మరోసారి ఐపీఎల్ లో అత్యధిక స్కోరును తన పేరుపై ఉన్న రికార్డును మరింతగా మెరుగుపరుచుకుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరోచిత […]
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!