మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్లో తన 75 ఏళ్ల అమ్మమ్మపై దాడి చేసినందుకు ఒక వ్యక్తి. అతని భార్యను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి మార్చి 28న తెలిపారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను దీపక్ సేన్, అతని భార్య పూజా సేన్ నగరంలోని జహంగీరాబాద్, బర్ఖేడి నివాసితులుగా గుర్తించారు. భోపాల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP, జోన్ 1) ప్రియాంక శుక్లా […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో శుక్రవారం నాడు బెంగళూరులోని ఎం చిన్నస్వామిలో జరిగే మ్యాచ్ టెన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టనుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో స్వదేశంలో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించిన కోల్కతా నైట్ రైడర్స్, తన రెండో గేమ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరు జట్టు ఇప్పటికే పంజాబ్ కింగ్స్ పై ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేయడంతో.. […]
మామూలుగా మార్కెట్లో నిమ్మకాయ ధర ఏమాత్రం ఉంటుంది. సీజన్ టైంలో అయితే ఒక్క రూపాయి ఉన్న నిమ్మకాయ అదే అన్ సీజన్ లో 5 లేదా 10 రూపాయల వరకు చేరుతుంది. మామూలు సమయంలో ఒక్క నిమ్మకాయ రెండు లేదా మూడు రూపాయలకు దొరుకుతుంది. అలాంటి నిమ్మకాయకు ఇప్పుడు ఏకంగా లక్షల రూపాయలను పెట్టి కొనుగోలు చేస్తున్నారంటే నమ్ముతారా. అవునండి కేవలం 9 నిమ్మకాయలు అక్షరాల రెండున్నర లక్ష రూపాయలు పెట్టి కొన్నారు భక్తులు. దీన్నిబట్టి చూస్తే […]
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం మార్చి 22 న ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ సంబంధించి గురువారం కోర్టు విచారణ జరుపనున్నది. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ను ఈ నెల 21న ఈడీ అరెస్టు చేసిన విషయం విదితమే. ఢిల్లీకి చెందిన సుర్జీత్ సింగ్ యాదవ్ రైతు, సామాజిక కార్యకర్తగా చెప్పుకునే ఈయన పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ ఆర్థిక కుంభకోణానికి పాల్పడిన నేపథ్యంలో […]
పలువురు న్యాయవాదులు తాజాగా మన దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొన్ని వత్తిళ్లు గురి చేస్తున్నాయని ఆరోపించారు. తాజాగా ఇందుకు సంబంధించి ప్రముఖ లాయర్లు ఈ మేరకు హరీశ్ సాల్వే, పింకీ ఆనంద్ లతో సహా 600 మందికి పైగా లాయర్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడకు […]
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని తోబా టేక్ సింగ్ నగరంలో ఒక అన్న తన సోదరిని వారి ఇంటిలో గొంతు కోసి హత్య చేశాడు. పరువు హత్యగా అనుమానిస్తున్న ఈ భయంకరమైన చర్య ఈ మర్చి నెల మొదట్లోనే జరగగా.. ఆ హత్య చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఫుటేజీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read: Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? వైరల్ […]
పూణేలో జన్మించిన సత్యం సురానా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్ఎస్ఇ)లో విద్యార్థి సంఘం ఎన్నికలకు పోటీ పడుతుండగా., ఈ ఏడాది విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో తనను లక్ష్యంగా చేసుకుని ‘ఫాసిస్ట్’ అని పిలిచారని ఆరోపించారు. గత ఏడాది యునైటెడ్ కింగ్ డమ్ లోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ శక్తులు దాడి చేసిన సమయంలో సత్యం సురానా దేశస్ఫూర్తితో త్రివర్ణ పతాకాన్ని నేలపై పాడడం చుసినా తర్వాత దానిని తీయడంతో వార్తల్లో నిలిచాడు. Also […]
ఓ యువతి తన రూపాన్ని తనకు ఎంతో ఇష్టమైన నటిలా కనిపించడానికి ఏకంగా 100 ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకుంది. చైనా దేశానికి చెందిన ఈ బాలిక తన పదమూడవ ఏట నుంచి ఈ సర్జరీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇక సర్జరీలు చేస్తున్న సమయం కారణంగా వాటికి సమయం కేటాయించడం కోసం ఆమె తన పాఠశాలను కూడా వదిలిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: No Tax Paid : టాక్స్ […]
పల్లెలో కానీ, పట్టణంలో కానీ ఎక్కడైనా సరే సొంతభూమి కలిగి ఉంటే మాత్రం కచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఒకవేళ సరైన సమయానికి టాక్స్ పే చేయకుండా ఉంటే దానికి అదనంగా వడ్డీ కూడా కలుపుతూ ప్రజల నుంచి ఆస్తి పన్నును ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేస్తారు. అలా ఎవరైనా ప్రాపర్టీ టాక్స్ కట్టుకోకపోతే మొదటగా వారికి నోటీసులు జారీ చేసి ఆపై వాటిని సీజ్ చేస్తారు సంబంధిత ప్రభుత్వ అధికారులు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తెలంగాణలోని […]
మర్చి 28, 2024 గురువారం జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2024 తొమ్మిదో మ్యాచ్ లో భాగంగా సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) రిషబ్ పంత్ తో ఇద్దరు వికెట్ కీపర్ల సమరం జరగబోతుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో రాయల్స్ ఈ గేమ్ లోకి అడుగుపెట్టనుంది. కెప్టెన్ శాంసన్ అజేయ అర్ధ సెంచరీతో వారి బ్యాటింగ్ తో ఫామ్ […]