విజయ్ దేవరకొండ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా భారత దేశ వ్యాప్తంగా తన స్టైల్ నటనతో పాటు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. దీంతో దేశవ్యాప్తంగా అనేకమంది అభిమానులు ఉన్నారు. మరికొందరు భక్తులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు తన శరీరంలోని రక్తంతో విజయ్ దేవరకొండ చిత్రాన్ని గీసి దానిని ఆయనకు బహుకరించాడు. అయితే ఈ సందర్భంలో జరిగిన సంభాషణలో భాగంగా.. మొదటగా […]
టీమిండియా మాజీ క్రికెటర్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్ పై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న వాహనాలకు ఓ పెద్ద షోరూం ఓపెన్ చేయొచ్చు అంటే నమ్మండి. అతడికి ఉన్న గ్యారేజీలో ఎన్నో రకాల బైకులు, కార్లు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఈ – సైకిల్ ను కొత్తగా కొన్నాడు. ఇక ఈ – సైకిల్ గురించి వివరాలు […]
గత సంవత్సరం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో పలకరించాడు హీరో నితిన్. ఇక ఆ తర్వాత హీరో నితిన్ ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలతో ప్రేక్షకులకు ముందు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు హీరో నితిన్. ఇక వకీల్ సాబ్ సినిమాతో పవర్ ప్యాకెడ్ విజయం సాధించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో.. టాలీవుడ్ లో ఈ సినిమాపై పలు అంచనాలు నెలకొన్నాయి. Also read: Saudi […]
ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మూవీగా తీసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు కాను తాజాగా ప్రకటించిన 96వ ఆస్కార్డు అవార్డులలో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ హీరోయిన్ లతోపాటు స్క్రీన్ ప్లే ఎడిటింగ్ […]
తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే డీఎస్సీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ విద్యశాఖ. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. కాకపోతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. అయితే ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ విషయంపై గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరోసారి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ వెబ్సైట్లో […]
తాజాగా బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో సహా తన ముగ్గురు ఆడపిల్లలను అతికిరాతకంగా చంపేశాడు. ఆ వ్యక్తి ఇదివరకే ఓ కూతుర్ని చంపి జైలు నుంచి బయటకు వచ్చాడు. బీహార్ రాష్ట్రంలోని చంపారం జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఇదు మియాన్, అతని భార్య అఫ్రీన్ ఖాతున్. వీరిద్దరికీ ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వారు అర్బున్ ఖాతున్ (15), షబ్రున్ ఖాతున్ (12), షెహ్బాజ్ ఖతున్ (9). […]
లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మార్చి 30న రాత్రి 7:30 గంటలకు ఐపీఎల్ 2024,17వ ఎడిషన్లో 11వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, హోమ్ టీం పంజాబ్ కింగ్స్ ని ఢీ కొట్టనుంది. వరుసగా రెండు సంవత్సరాలు ప్లేఆఫ్ లకు చేరుకున్న లక్నో సూపర్ జెయింట్స్ టీంకు ఈ సీజన్లో కూడా ఎక్కువ అంచనాలు ఉన్నాయి. జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ (RR) పై ఇరవై పరుగుల తేడాతో […]
ఓ మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్ చేసుకుని రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కూసున్న సమయంలో సినిమాకు సంబంధించిన ఓటిటి రిలీజ్ డేట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మార్చింది. ప్రేమలు సినిమా మార్చి 29న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అంటూ ఇదివరకు గట్టిగా ప్రచారం జరిగింది. కాకపోతే మలయాళం, తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే సినిమా మాత్రం ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ […]
నేడు మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమా మంచి టాక్ తో అంచనాలకు మించి వసూల్లను కలెక్ట్ చేస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఇలా అన్ని విషయాలలో మంచి క్రేజ్ పెంచి ఎన్నో అంచనాలతో ప్రజల ముందుకు వచ్చింది టిల్లు స్క్వేర్. ఇక ఈ సినిమాకు సంబంధించి అసలు షోస్ పడకముందే భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ […]
ప్రపంచంలో ఎక్కడ లేనివిధంగా బెంగుళూరు నగరంలో వాహనాల వల్ల రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. అయితే తాజాగా బెంగళూరు నగరంలోని పలు కంపెనీలు నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించే దిశగా అనేక చర్యలను చేపట్టాయి. ఇందులో భాగంగానే ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఆఫీసుకు రావడానికి మళ్ళీ తిరిగి వెళ్లడానికి ప్రజా రవాణాలను ఉపయోగించే వారికి ఆర్థిక ప్రోత్సాహాలను ఇచ్చేందుకు కంపెనీలు ట్రై చేస్తున్నాయి. Also read: Riyan Parag: అటు బ్యాటింగ్లో.. ఇటు […]