Satyam Surana: ప్రధాని మోడీకి మద్దతు ఇచ్చినందుకే నన్ను అలా చేస్తున్నారు.. భారతీయ విద్యార్థి సత్యం సురానా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణేలో జన్మించిన సత్యం సురానా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (ఎల్‌ఎస్‌ఇ)లో విద్యార్థి సంఘం ఎన్నికలకు పోటీ పడుతుండగా., ఈ ఏడాది విద్యార్థి సంఘం ఎన్నికల ప్రచారంలో తనను లక్ష్యంగా చేసుకుని ‘ఫాసిస్ట్’ అని పిలిచారని ఆరోపించారు. గత ఏడాది యునైటెడ్ కింగ్ డమ్ లోని భారత హైకమిషన్ పై ఖలిస్తానీ శక్తులు దాడి చేసిన సమయంలో సత్యం సురానా దేశస్ఫూర్తితో త్రివర్ణ పతాకాన్ని నేలపై పాడడం చుసినా తర్వాత దానిని తీయడంతో వార్తల్లో నిలిచాడు.
Also Read: Fire Accident: మైలార్దేవ్పల్లిలో అగ్నిప్రమాద ఘటన.. బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ప్రముఖ మీడియా సంస్థ ANIతో మాట్లాడుతూ., ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు తనపై ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. తన ప్రత్యర్థులు తనను బీజేపీతో ముడిపెట్టారని, తనను బహిష్కరించేందుకు ‘ఫాసిస్ట్’ అని ముద్రవేశారని కూడా ఆయన ఆరోపించారు. ఈ సంఘటనల క్రమాన్ని వివరిస్తూ., లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఎన్నికలు ఈ ఏడాది మార్చి ప్రారంభంలో ప్రకటించబడ్డాయి, ఆ తర్వాత తాను ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ దాఖలు చేశానని సత్యం తెలిపారు.
ప్రచారంలో భాగంగా నా పోస్టర్లు చించివేయడంతో.. అధికారులకు ఫిర్యాదు చేశాం. కాని అక్కడ పరిస్థితి మార్పులొకి రాలేదని తెలిపాడు. అక్కడ అతను కేవలం బిజెపి ప్రభుత్వాన్ని ప్రశంసించానని, అయితే అతని పోస్ట్‌లు తనను “ఫాసిస్ట్” అని పిలవడానికి కారణమైనట్లు అయన చెప్పుకొచ్చాడు. ఇక విద్యార్థి సంఘం ఎన్నికల కోసం తన మ్యానిఫెస్టో గురించి మాట్లాడుతూ.., క్యాంపస్‌లోని నిజమైన సమస్యలను పరిష్కరించడం గురించి సత్యం చెప్పారు. నా మొత్తం బృందంతో, నేను క్యాంపస్ మొత్తం వెళ్లాను. మేము డిపార్ట్‌మెంట్ల వారీగా చేరుకుని మా విధానాలను వివరిస్తున్నాము. నేను చాలా బాగా రూపొందించిన మేనిఫెస్టో సంబంచిన విషయాలు నచ్చడంతో.. అక్కడ మాకు మద్దతు లభిస్తోంది. ప్రజలు నాకు ఓటు వేస్తారని చెప్పారు,” సత్యం చెప్పారు.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఉన్న తన ఫోటోతో తనను బీజేపీతో ముడిపెట్టడానికి ఉపయోగించారని విద్యార్థి చెప్పాడు.
#WATCH | An Indian Student at the London School of Economics, Satyam Surana who came to the limelight when he picked up the tricolour from the road, defying the attack at the Indian High Commission in the United Kingdom by extremist elements last year, now alleges hate campaigns… pic.twitter.com/aXsVC2PIWD
— ANI (@ANI) March 27, 2024
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!