దివంగత కోలీవుడ్ కమెడియన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకి. పక్క కామెడీ టైమింగ్ తో తనదైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు దివంగత నటుడు వివేక్. ఈయన తమిళంలో అనేక సినిమాల్లో నటించినప్పటికీ తెలుగులో కూడా ఆయన చేసిన సినిమాలు వచ్చాయి. వివేక్ 2021 లో గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఈయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. అనేక సినిమాలలో ఆయన తన కామెడీ టైమింగ్ తో ప్రజలను […]
వరుస విజయాలతో ఫామ్ లో ఉన్న విశ్వక్సేన్ తాజాగా తాను నటిస్తున్న సినిమా సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈమధ్య థియేటర్లలో ‘గామి’ గా పలకరించిన విశ్వక్సేన్ ప్రేక్షకుల నుండి కాస్త మిశ్రమ స్పందనలను అందుకున్నాడు. ఇక తాను నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా వచ్చే నెలలో విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు విశ్వక్సేన్ ‘మెకానిక్ రాకీ’ గా రెంచ్ పట్టుకొని ఊర మాస్ లుక్ లో కనపడుతున్నాడు. Also read: Danam […]
చాలా రోజుల నుంచి టాలీవుడ్ హీరో నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే నారా రోహిత్ 2014లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ప్రతినిధి – 2 టైటిల్ తో తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు […]
హాలీవుడ్ సినిమాల్లో ఎప్పటికీ గుర్తింపు ఉండిపోయే సినిమాలలో టైటానిక్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పటికీ మర్చిపోని ఓ విషాద ప్రయాణం. అయితే ఈ సినిమా నిజమైన సంఘటనకు ఆధారంగా చేసుకుని రూపొందించింది. ఈ భయంకర ప్రమాదంలో సముద్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు అనుగుణంగా తీసిందే టైటానిక్ సినిమా. ఇక ఈ సినిమా కేవలం ప్రమాద సంఘటనకు సంబంధించిన సినిమా మాత్రమే కాకుండా ఓ ప్రేమ కథగా కూడా తెరకెక్కించారు. ఈ […]
ఐకాన్ స్టార్.. స్టైలిష్ స్టార్.. ఇలా పేరు ఏదైనా గుర్తొచ్చేది అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా నుండి పుష్ప సినిమా వరకు ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శనీయం. ప్రతి సినిమాకి బన్నీ తన లుక్ ను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగిన విధానం అందరికీ తెలిసిందే. బన్నకి కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా కేరళ, తమిళనాడు ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియాలో ప్రతి రాష్ట్రంలో […]
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మాత్రమే కాకుండా.. పక్క రాష్ట్రాల విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు కూడా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇకపోతే తాజాగా ఈ పరీక్షలు సంబంధించి బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఓ శుభవార్తను తెలియజేసింది. ఇందులో భాగంగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బుక్ […]
తలైవర్ 171 పేరుతో తాజాగా లోకేశ్ కనగరాజ్తో రజనీకాంత్ చేయబోయే సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. లోకేశ్ కనగరాజ్తో తరచుగా సహకరించేవారిలో సంగీత దర్శకుడు అనిరుధ్, స్టంట్ డైరెక్టర్లు అన్బరీవ్ కూడా తలైవర్ 171లో ఉన్నారు. ప్రస్తుతం రజనీతో కలిసి వెట్టయాన్ లో కూడా వీరు పనిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీతో ఎంథిరన్, పెట్టా, అన్నాత్తే , జైలర్ వంటి చిత్రాలతో జతకట్టిన సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇకపోతే., కైతి, విక్రమ్, […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా హీరోగా నవీన్ చంద్ర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా తన నటన ప్రావిణాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇక సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా అందాల రాక్షసి తో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనేక పాత్రలలో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అందాల రాక్షసి సినిమా నే కెరియర్ బెస్ట్ గా నిలిచింది. […]
భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, అలాగే ఉన్నత విద్యా సంస్థలలో పిహెచ్డి కోసం ప్రవేశాలకు గాను యుజిసి నెట్ స్కోర్ సరిపోతుందని తాజాగా యుజిసి స్పష్టం చేసింది. ఇక ఈ విషయం సంబంధించి పిహెచ్డి ప్రవేశాలను వేరువేరుగా నిర్వహించే ప్రవేశాల పరీక్షల అవసరం లేకుండా రాబోయే విద్య సంవత్సరం నుండి పిహెచ్డి ప్రవేశాలకు కేవలం నెట్ స్కోర్ లను ఉపయోగించనున్నట్లు కమిషన్ తెలిపింది. యూజీసీ నెట్ పరీక్షను ప్రతి ఏడాది రెండుసార్లు నిర్వహిస్తోంది. Also Read: Balayya : […]
చెన్నై నగరంలోని అల్వార్ పేట్ లోని అప్ మార్కెట్ ఏరియాలోని సెఖ్మెట్ పబ్ మొదటి అంతస్తులోని పైకప్పు గురువారం సాయంత్రం కూలిపోవడంతో ముగ్గురు వలస కార్మికులు మృతి చెందారు. మరో బాధితుడిని రక్షించి చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. Also read: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..! మృతులను దిండిగల్ […]