IPL 2024 RCB vs KKR: సొంత గడ్డపై మరోసారి ఆర్సీబి గర్జిస్తుందా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో శుక్రవారం నాడు బెంగళూరులోని ఎం చిన్నస్వామిలో జరిగే మ్యాచ్ టెన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ కొట్టనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో స్వదేశంలో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, తన రెండో గేమ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. బెంగళూరు జట్టు ఇప్పటికే పంజాబ్ కింగ్స్ పై ఈ సీజన్ లో మొదటి విజయాన్ని నమోదు చేయడంతో.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో పైకి రావడానికి వరుసగా రెండవ విజయంపై దృష్టి పెట్టింది.
Also read: Mukhtar Ansari : మా నాన్నకు విషమిచ్చి హత్య చేశారు.. అన్సారీని చూసి కొడుకు ఆరోపణ
Also Read
మార్చి 28, గురువారం జరిగే మ్యాచ్ కంటే ముందు.. కోల్‌కతా, బెంగళూరు జట్లు మొత్తంగా 32 మ్యాచ్ ల్లో తలపడ్డాయి, ఇందులో నైట్ రైడర్స్ పైచేయి సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 18 మ్యాచ్ లలో విజయం సాధిస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 14 మ్యాచ్ లలో విజయం విజయం సాధించింది. ఇక బెంగళూరు వేదికగా కూడా ఆతిధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 – 4 తో వెంకపడి ఉంది. ఇక నేటి మ్యాచ్ లో ఇరు జట్లు ఇలా ఉండబోతున్నాయి.
Also read: BRS: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. వరంగల్ ఎంపీ పోటీ నుంచి తప్పుకున్న కావ్య
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు చూస్తే.. ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (డబ్ల్యూకే), మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్ లు ఉండబోతుండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ ఉండబోతునట్లు సమాచారం.
- Tags
- IPL 2024
- kkr
- Kohili
- RCB
- RCB vs KKR
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!