ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 13వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ వైజాగ్ లోని ACA-VDCA స్టేడియానికి వెళ్లనున్నాయి ఇరు జట్లు. ఇక మార్చి 31, ఆదివారం రాత్రి 07:30 కు జరిగే ఈ మ్యాచ్ కు ముందు., చెన్నై, ఢిల్లీ జట్లు మొత్తం 29 మ్యాచ్ లలో తలపడగా.. అందులో 10 మాత్రమే క్యాపిటల్స్ గెలిచింది. మిగితా 19 మ్యాచ్ లలో సూపర్ కింగ్స్ విజయం సాధించింది. Also […]
చివరి మ్యాచ్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయం సాధించింది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తో తలపడేందుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు వెళ్లనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన చివరి మ్యాచ్ లో ఓడిపోయింది. రెండు జట్లూ ఒక విజయం, ఒక ఓటమిని కలిగి ఉన్నాయి. రెండు జట్లూ ఒకే ప్రత్యర్థి ముంబై […]
హీరో సుహాస్.. మొదటగా షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి ఆ తర్వాత టాలీవుడ్ హీరోలలో ఒకటిగా మారిపోయాడు. ప్రతిసారి కొత్త కథనంతో ప్రేక్షకులను అరవిస్తున్నాడు హీరో సుహాస్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంటు దూసుకెళ్తున్నాడు ఈ హీరో. గత నెలలో విడుదలైన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా భారీ విజయన్నీ అందుకోగా.. ఇప్పుడు సుహాస్ మరో మూడు సినిమాలను చేతిలో ఉంచుకున్నాడు. Also read: BRS Party: నిన్న దానం.. […]
మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు. హర్రర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. విడుదల ముందు ఎలాంటి ఆశలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 30 కోట్ల వరకు దాదాపు వసూళ్లను రాబట్టింది. థియేటర్లో ఉన్నంత సేపు […]
ప్రస్తుతం భారత్ లో ఐపిఎల్ మానియా నడుస్తోంది. సాయంత్రం అయిందంటే చాలు క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్నారు. మరికొందరు మొబైల్స్ నుండి తలలు పక్కకు తిప్పడం లేదు. కేవలం భారత్ లోనే కాకుండా వివిధ దేశాల్లో కూడా ఐపీఎల్ కు మంచి ఆదరణ ఉంది. ఇకపోతే భారతదేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి బాల్స్ ఎక్కడ తయారు చేస్తారు..? అది ఎలా తయారు చేస్తారు..? అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? లేదు కదా.. ఓసారి ఇప్పుడు తెలుసుకుందాం. […]
సందీప్ కిషన్ 31వ సినిమాగా తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించి ఈరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర బంధం. సెన్సేషనల్ హిట్ సాధించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. Also Read: Delhi Police: విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ మధ్య గొడవపై ఢిల్లీ పోలీసులు చేసిన పోస్ట్ వైరల్.. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన సినిమాలను తీస్తున్న సందీప్ కిషన్ మరోసారి కొత్త ప్రయత్నానికి […]
హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా తను నటించబోయే సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. రాబిన్ ఫుడ్ గా హీరో నితిన్ ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదివరకు హీరో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్లో ‘భీష్మ’ సినిమా రాగ అఖండ విజయాన్ని అందుకుంది. దానితో మరోసారి వీరిద్దరూ మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఓ హాస్య యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు నితిన్ […]
2024 సంక్రాంతి బరిలో దిగిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘గుంటూరు కారం’. మాటలు మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ ఈ సినిమాను మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకి తీసుకోవచ్చారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ను ఎస్ఎస్ […]
మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సినిమా టిల్లు స్క్వేర్. ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజే ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా. Also read: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..! అనుపమ పరమేశ్వరన్, జొన్నలగడ్డ సిద్దు మొదటిసారి కలిసిన నటించిన ఈ […]
ఎన్నో అంచనాల నడుమ మార్చి 29న ప్రేక్షకులకు ముందుకి థియేటర్ల లోకి వచ్చిన టిల్లు స్క్వేర్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూల్లోని రాబడుతోంది. సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మొదటి రోజు కలెక్షన్లు చూస్తే సినిమా వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారుతుంది. ఇక మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. ఇక […]