ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడై కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇకపోతే తాజాగా.. ఇదే కోవలో ఇప్పుడు ‘శర్మ అండ్ అంబానీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. కాకపోతే ఇది ఓటీటీలో రాబోతుంది. ఇక ఈ సినిమాలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. Also Read: Tata […]
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్లో 10 కిలోల భాంగ్ మరియు తొమ్మిది కిలోల గంజాయిని ధ్వంసం చేసినందుకు ఎలుకలను నిందించారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లాలోని కోర్టుకు తెలియజేసినట్లు సంబంధిత కేసుకు సంబంధించిన న్యాయవాది ఆదివారం తెలిపారు. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భాంగ్, గంజాయిని సమర్పించాలని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారిని కోర్టు ఆదేశించడంతో పోలీసులు శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రామ్ శర్మకు నివేదిక సమర్పించారు. పోలీసు […]
తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ . ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకొచ్చి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. ఇకపోతే., కొందరు వ్యక్తులు, అలాగే కొన్ని సోషల్ మీడియా గ్రూప్స్ పనిగట్టుకుని మరీ ఈ సినిమాకు విజయం దక్కకూడదని, విజయ్ దేవరకొండకు పేరు రాకూడదని ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కు ముందే సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేశారు కొందరు. […]
రామ్ చరణ్, ఉపాసన ఇటీవల థాయ్‌లాండ్ వెకేషన్ కు వెళ్లారు. వారు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత., రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, రామ్ చరణ్ కుటుంబం ఏనుగు పిల్లకు స్నానం చేపించడాన్ని చూడవచ్చు. నేడు.. ఉపాసన పెంపుడు కుక్క రైమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా రెండు ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో రామ్ చరణ్ […]
రజనీకాంత్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ తమిళ హీరో. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఈయనను ముద్దుగా ‘తలైవా’ అంటూ పిలుస్తారు. సినిమాలను ఎక్కువగా ఆదరించే రాష్ట్రాలలో తమిళనాడు మొదటి వరుసలో ఉండగా.. అక్కడ రజనీకాంత్ కు వందల సంఖ్యలో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇక విషయంలోకి వెళితే.. Also read: Akhilesh Yadav: గ్యాంగ్‌స్టర్ […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉలగించినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ నోటీసుల అందించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి తన ప్రసంగాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు పై చర్యల నేపథ్యంలో శివ ముఖేష్ కుమార్ మీనా జగన్ […]
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నెటిజన్లతో పలు విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. వీటితోపాటు., సృజనాత్మకత, ప్రతిభను ఎక్కడున్నా ప్రోత్సహించడంలో అతను ఎప్పుడూ ముందుంటాడు. ఇకపోతే తాజాగా అమెజాన్ వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ సహాయంతో కోతుల బారి నుంచి తనను, తన మేనకోడలిని రక్షించిన 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చాడు. Also Read: Namaz Row: నమాజ్ వివాదం.. ఏడుగురు విదేశీ విద్యార్థులు హాస్టల్ […]
నటి, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ “నేతాజీ భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి” అనే వ్యాఖ్యపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసారు. X లో ఒక పోస్ట్ లో కథనాన్ని సుభాష్ చంద్రబోస్ యొక్క మనవడు చంద్ర కుమార్ బోస్ పంచుకుంటూ.., “ఎవరూ తమ రాజకీయ ఆశయం కోసం చరిత్రను వక్రీకరించకూడదు” అని అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక రాజకీయ ఆలోచనాపరుడు, సైనికుడు, రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గలవాడు అలాగే వీడిపోని […]
తెలుగు ప్రజలు కొత్త సంవత్సరం ఆహ్వానంగా ప్రతి ఏడాది ఉగాది కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఈ పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి సంతోషంగా జరుపుకుంటారు. ఇక ఉగాది అంటే ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి లేకుండా పండగ పూర్తి అవ్వదు. అయితే ఉగాది పండుగనాడు చేసే పచ్చడి ఎందుకు రుచి చూడాలన్న విషయం గురించి చూస్తే.. Also Read: Bengaluru: అగ్నిగుండాన్ని తలపిస్తున్న బెంగళూర్ నగరం.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఉగాది […]
ప్రస్తుత సమాజంలో చాలామంది ఫేమస్ కావడానికి సోషల్ మీడియాలో అనేక వీడియోలు చేస్తూ ముందుకు వెళ్తుండగా.. మరికొందరైతే చెడు అలవాట్లతో జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు హెచ్చులకు పోయి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న వారు ఎందరో. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చాలానే వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also read: Kumari […]