Prank Video: ఓరి మీ దుంపలు తెగ.. నవ్వించి చంపేస్తారా ఏంటి..?
- సోషల్ మీడియాలో వైరల్ వీడియో.
- మొసలి బొమ్మతో స్నేహితులతో ప్రాంక్.
- నవ్వి చనిపోతే ఎలా అంటూ నెటిజన్స్ కామెంట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prank Video in water: మనలో చాలామంది చిన్న వయసులో లేదా ప్రస్తుతం కూడా మన ఉన్న ఊరు లేదా నగరంలోని దగ్గరలో ఉన్న చెరువులో కానీ, నదుల్లో కానీ స్నేహితులతో లేదా కుటుంబాల సభ్యులతో కలిసి సరదాగా స్నానాలు చేసిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రమాదకర సంఘటనలు కూడా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పొరపాటున ఈత రానివారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎందరో ఉన్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడు స్నానం చేస్తున్న సమయంలో మనుషుల దగ్గరికి పాములు లేదా మొసళ్ళు రావడం లాంటి భయంకర సంఘటనలు కూడా జరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ఒకవేళ ఇలా సరదాగా నీళ్లలో గడుపుతున్న సమయంలో ఒక్కసారిగా మన దగ్గరికి మొసలి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే ఆలోచించుకోండి. అయితే ఓ వ్యక్తి తన స్నేహితులకు సరదాగా ఆట పట్టించాలన్న ఉద్దేశంతో.. మొసలి వారి దగ్గరికి వచ్చే అనుభవాన్ని రుచి చూపించాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో మొదటగా ఓ వ్యక్తి ప్లాస్టిక్ ఆకారంలో ఉండే ముసలి తలను తీసుకుని అందులో ఓ మెషిన్ ఏర్పాటు చేసి నీటిలో అలా ఇలా తిరిగిందుకు రిమోట్ తో కనెక్ట్ చేస్తాడు.
Secunderabad Bonalu: రేపే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు..
ఇక నీటిలో ఉన్న తన స్నేహితుల వెనకాల ముసలి మొహం బొమ్మను వదిలి వారితో మాట్లాడుతున్న సమయంలో.. చిన్నగా ఆ మొసలిని వారి ముందుకు తీసుకు వస్తాడు. దాంతో ఆ ఇద్దరు స్నేహితులు భయభ్రాంతులకు లోనవుతారు. ఇక అందులో ఓ వ్యక్తి మీదకు మొసలిని వెళ్లేలా ఆపరేట్ చేస్తాడు. దాంతో ఆ సమయంలో ఆ వ్యక్తి పడిన ఇబ్బంది ఎంతగానో నవ్వు తెప్పిస్తుంది. ఇక అతనితో పాటు తన పక్కనున్న వ్యక్తి కూడా నీళ్లలోంచి బయటికి రావడానికి వచ్చే సన్నివేశం ఇప్పుడు అందర్నీ కడుపుబ్బ నవ్విస్తుంది. ఇక ఈ వీడియోని చూసిన మెటీరియల్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలా ప్రాంక్ వీడియోలు చేసి నవ్వి.. నవ్వి.. చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అంటూ కామెంట్ చేస్తుండగా.. మరికొందరైతే., చాలా కాలం అయింది ఇలాంటి ఫన్నీ వీడియోని చూసి అంటూ కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!