పూణేలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్ లో వడ్డించే సమోసాలలో కండోమ్లు, గుట్కా, రాళ్లు లభ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలోని పింప్రి-చించ్వాడ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు రహీం షేక్, అజర్ షేక్, మసర్ షేక్, ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆటోమొబైల్ సంస్థ క్యాంటీన్ కు స్నాక్స్ ను సరఫరా […]
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు గురించి ప్రపంచంకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారత్ లో ఈ పెరంటే క్రికెట్ అభిమానులకు ఓ ఎమోషన్. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024లో ధోనిని చూసేందుకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడి స్టేడియాలకు క్రికెట్ లవర్స్ ఎగబడి పోతున్నారు. దీనికి కారణం లేకపోలేదు ధోని ఆడే చివరి సిరీస్ ఇది అన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి. పెద్ద ఎత్తున మహేంద్ర సింగ్ ధోని […]
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిద్దిపేట మాజీ కలెక్టర్ పి.వెంకట్రామి రెడ్డి ఏర్పాటు చేసిన సభకు హాజరైన నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7 ఆదివారం నాడు సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో కలిసి వెంకట్రామిరెడ్డి ఓ సభను ఏర్పాటు చేసారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు, […]
మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలు., ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దింతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది. Also read: Off The […]
2024 ఐపీఎల్ మొదలైనప్పటినుండి ముంబై ఇండియన్స్ కు ఏది కలసి రాలేదు. ముఖ్యంగా ఆడిన మొదటి మూడు మ్యాచ్ లలో ఓడి పాయింట్ల ఖాతా తెర్చలేకపోయింది. కాకపోతే నేడు జరిగిన ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ కూడా 50 పరుగులు చేయకుండానే భారీ స్కోర్ ను అందుకుంది. ఢిల్లీ బౌలర్స్ పై ఎలాంటి కనికరం చూపించకుండా.. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ముంబై బ్యాట్స్మెన్స్ సిక్సర్లతో చుక్కలు చూపించారు. దీంతో ముంబై […]
ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు నుంచి కాస్త డిఫరెంట్ రివ్యూస్ రావడం వెనక అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా పోలీస్ స్టేషన్లో కూడా నెగటివ్ రివ్యూ పై ఫిర్యాదు చేశారు విజయ్ దేవరకొండ అభిమానులు. సినిమా ఎలా ఉన్నా.. ఒక వ్యక్తిని ఈ విధంగా టార్గెట్ చేయడం ఏంటంటని సోషల్ మీడియాలో కూడా అనేక వాదనలు […]
ఈ ఏడది జరగబోయే లోక సభ ఎన్నికల్లో మరోసారి మోదీ గెలవాలని తన చూపుడు వేలును కోసుకున్నాడు ఓ వ్యక్తి. తన చూపుడువేలు కాళీమాతకు బలిదానం ఇస్తున్నట్లు అరుణ్ అనే వ్యక్తి తెలిపాడు. కర్ణాటకలో నివసించే అరుణ్ వర్నికకు ప్రధాని మోడీ అంటే చాలా అభిమానం. అరుణ్ తన చూపుడువేలని కోసుకొని.. ఆపై రక్తంతో నిండిన చెయ్యితో అతను ‘అమ్మ కాళీ మాత.. మోడీ బాబా అందరికన్నా గొప్పవారు.. నువ్వు ఆయన్ని రక్షించాలి.. మోడీని గెలిపించాలి’ అని […]
తాజాగా ఓ భక్తుడు ఎంతో భక్తి ఉన్నవాడిలా గుడికి వచ్చి గుళ్లో ఉన్న దేవత మెడలో ఉండే మంగళసూత్రాన్ని అపహరించాడు. మొదటిగా ఆలయంలో నిండుగా అలంకరణ చేసి ఉన్న అమ్మవారిని దండం పెట్టుకున్నాడు. అయితే ఆ భక్తుడు దండం పెట్టుకున్న తర్వాత తన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి చెప్పే బదులు.. ఏకంగా అమ్మవారి మెడలో దగదగా మెరిసే తాళిబొట్టును లాగేసుకుని జేబులో వేసుకొని అక్కడ ఎవరికంట పడకుండా మాయమయ్యాడు. Also Read: LSG vs GT: టాస్ […]
ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన 20వ మ్యాచ్ లో నేడు హార్థిక్ పాండే సారధ్యంలోని ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు ఈ సీజన్లో ముంబై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆకాశమే హద్దుగా ఓనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు చెలరేగారు. ఇందులో భాగంగా 7 ఓవర్లకు 80 పరుగుల భారీ పార్టర్షిప్ తో […]
టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కాస్త విరామం తర్వాత హీరోగా, నవదీప్ 2.O గా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రలో నవదీప్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి.. టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నీషియన్స్ కి అడ్డాగా మారిన ‘సి స్పేస్’ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాని ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది. Also […]