Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..
- ఆగస్టు 9 న కమిటీ కుర్రోళ్లు ప్రేక్షకుల ముందుకు.
- యాదు వంశీ దర్శకత్వం.
- నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Committee Kurrollu Releasing On August 9 : సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా లాంటి యువ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ” కమిటీ కుర్రోళ్లు “. యాదు వంశీ దర్శకత్వం విహిస్తున్న ఈ సినిమాను.. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అప్డేట్ చేసారు మూవీ మేకర్స్. ఆగస్టు 9 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తాజాగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ వీడియో రూపంలో సోషమీడియాలో తెలిపారు.
CPI Ramakrishna: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. రైల్వే జోన్ పనులు ప్రారంభించాలి..
Also Read
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్ రాధ్య, తేజస్వీ రావు, టీనా శ్రావ్య, విషిక, షణ్ముఖి ఈసినిమాలో ప్రధాన నటీనటులుగా నటించారు. 1990 బ్యాక్ డ్రాప్ లో మొదలైన ప్రస్తుత తరం యువత జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చిన్ననాటి సంఘటనలను గుర్తు చేస్తూ ఆకట్టుకుంది.
G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..
ఆగష్టు 9న థియేటర్లలో కుర్రోళ్ళ జాతర మొదలు 💥
Get ready to experience a rollercoaster ride of emotions with #CommitteeKurrollu in the THEATRES 🤩🔥#CKonAUG9 🍿@IamNiharikaK @PinkElephant_P @SRDSTUDIOS_ @yadhuvamsi92 @eduroluraju @anudeepdev @anwaraliedit @manyam73… pic.twitter.com/1MOaa8hsjd
— Phani Kandukuri (@phanikandukuri1) July 20, 2024
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!