IAS Smita Sabharwal: మాజీ ఐఏఎస్ బాలలతకు సెటైర్ వేసిన స్మితా..
- మాజీ ఐఏఎస్ బాలలతకు తాజాగా ఐఏఎస్ స్మితా సెటైర్.
- తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ బాలలత సవాల్.
- పరీక్షలు రాసేందుకు తాను సిద్ధమే కానీ.. వయస్సు పెరిగిన దృష్ట్యా యూపీఎస్సి అనుమతించదేమో అని స్మితా ట్విట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IAS Smita Sabharwal Tweet On Ex IAS Officer balalatha: మాజీ ఐఏఎస్ బాలలతకు తాజాగా ఐఏఎస్ స్మితా సెటైర్ వేసింది. సోమవారం నాడు తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ బాలలత సవాల్ చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు స్మిత సభర్వాల్ సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు బాలలత తెచ్చుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ఐఏఎస్ స్మిత సభర్వాల్ ఘాటుగా స్పందించింది. సివిల్స్ పరీక్షలు రాసేందుకు తాను సిద్ధమే కానీ.. వయస్సు పెరిగిన దృష్ట్యా యూపీఎస్సి అనుమతించదేమో అని స్మితా ట్విట్ చేసింది. ఇక ఈ ట్వీట్ లో బాలలతను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది.
Budget 2024 : బడ్జెట్ టాబ్లెట్‌తో కెమెరాలకు ఫోజులిచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
దివ్యంగుల కోటాలో బాలలత తన ప్రత్యేక హక్కును దేనికి ఉపయోగించింది..? కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను నడపడానికా..? లేక ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికా..? అంటూ ఓ నెటీజన్ ను స్మితా సబర్వాల్ ప్రశ్నించింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gold Price Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. వారం రోజుల్లో ఐదోసారి!
I would take on her odd challenge but doubt UPSC will permit me due to my advanced age 😄
Since @sudhakarudumula you are her spokesperson pls do ask her only one Question –To what use has she put her privilege of Disability Quota ?
To run coaching institutes or to serve the… https://t.co/sXmuLY0TkU— Smita Sabharwal (@SmitaSabharwal) July 23, 2024
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?