Breaking News: తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత..
- ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి.
- వరి ధాన్యాన్ని ఇస్తామన్న 500 బొనస్ ఏమైంది.. బేషరతుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి..
- 15 వేల రైతు భరోసా ఎక్కడ.. రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేలు ఎక్కడ..
- అనే నినాదాలతో ప్లార్డులు పట్టుకొచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News BJP MLAs are Protested at Telangana assembly gate: నేడు మొదలు కాబోతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మొదటిరోజే అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. దాంతో అప్రమత్తమైన పోలీసుకు ప్లకార్డులు లోనికి అనుమతించలేదు. దింతో అక్కడ పోలీసులు, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య కొద్దిపాటి వాగ్వివాదం జరిగింది. చివరకి ప్లకార్డులు లేకుండా ఎమ్మెల్యేలను లోనికి అనుమతించారు పోలీసులు.. దాంతో తప్పేది లేక ప్లకార్డులు వదిలేసి కాలి నడకన అసెంబ్లీ లోకి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లారు. ఇక ప్లే కార్డ్స్ పట్టుకున్నప్పుడు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నశించాలి.., రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి.., వరి ధాన్యాన్ని ఇస్తామన్న 500 బొనస్ ఏమైంది.? అంటూ నినాదాలు చేసారు.
IAS Smita Sabharwal: మాజీ ఐఏఎస్ బాలలతకు సెటైర్ వేసిన స్మితా..
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఇంకా అలగే బేషరతుగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలి.. చనిపోయిన రైతులకు రైతు బీమా అమలు చేయాలి.. 15 వేల రైతు భరోసా ఎక్కడికి వెళ్ళింది..? రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేలు ఎక్కడ అంటూ నినాదాలతో ప్లార్డులు పట్టుకొని బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేసారు.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!