Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Nepal Bowler Yuvraj Khatri: అత్యుత్సాహం చూపిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది కాబోలు..
Nepal Bowler Yuvraj Khatri: ఆట ఏదైనా సరే.. విజయం సాధిస్తే సంబరాలు చేసుకోవడం పరిపాటే. అయితే, ఆ సంబరాలు కాస్త శృతి మించితే మాత్రం అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే క్రికెట్ లో సెంచరీ చేసిన, వికెట్లు తీసిన, విజయం సాధించిన ఇలా ఏదైనా సందర్భం సరే.. కొందరు ఆటగాళ్లు గ్రౌండ్ లో రెచ్చిపోతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి […] -
Uber Shikara Ride: ‘షికారా’ పేరుతో మొట్టమొదటి సారి అలాంటి సేవలను అందించబోతున్న ఉబెర్ ఇండియా
Uber Shikara Ride: యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ ఉబెర్ భారతదేశంలో తన మొదటి జల రవాణా సేవను మొదలు పెట్టింది. ఇప్పుడు మీరు కాశ్మీర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సులో షికారా రైడ్‌ని ఆస్వాదించాలనుకుంటే, మీరు ఉబర్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోగలరు. కాబట్టి ఇప్పటినుండి మీరు కాశ్మీర్‌ను సందర్శించబోతున్నారంటే మీ సరదా రెట్టింపు కాబోతుంది. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే తొలిసారిగా ఇలాంటి సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఉబెర్ తెలిపింది. ఇక నుంచి శ్రీనగర్‌ను సందర్శించే […] -
Under 19 Asia Cup: భారీ తేడాతో జపాన్ ను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు
Under 19 Asia Cup: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టు పాకిస్థాన్‌పై భారత్ 43 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చుసిన తర్వాత, జపాన్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు జపాన్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో జపాన్ జట్టు నిర్ణీత […] -
Rohit Sharma: ఆస్ట్రేలియాలో టీమిండియా కెప్టెన్ మొదటి సెంచరీ చేస్తాడా? రికార్డ్స్ ఏం చెబుతున్నాయంటే
Rohit Sharma: ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు భారత క్రికెట్ జట్టు పూర్తిగా సన్నద్ధం అవుతోంది. జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ లీడ్ చేయబోతున్నాడు. మొదటి టెస్టులో కెప్టెన్‌గా రోహిత్ గైర్హాజరీతో జస్ప్రీత్ బుమ్రా బాధ్యతలు చేపట్టాడు. అతను భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ఇప్పుడు రోహిత్ శర్మకు పరీక్ష ఉండనుంది. ఎందుకంటే, తన కెప్టెన్సీలో టీమిండియాను గెలిపించడమే కాకుండా.. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు చేయలేని పనిని చేయాలన్నది రోహిత్ శర్మ ముందున్న సవాల్. Also Read: IPL […] -
Pneumonia In Children: చలి వణికించేస్తోంది.. పిల్లలలో ఎక్కువతున్న న్యుమోనియా.. జాగ్రత్త సుమీ
Pneumonia In Children: ప్రస్తుతం చలి వణికించేస్తోంది. ఇక ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, అంటు వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలకు జలుబు కారణంగా న్యుమోనియా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి పిల్లలలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల వారు న్యుమోనియా బారిన పడే ప్రమాదం ఉంది. న్యుమోనియా ఒక సాధారణ వ్యాధి అయినప్పటికీ, అది సంభవించినప్పుడు అజాగ్రత్తగా ఉండటం వల్ల సమస్యలు వస్తాయి. పిల్లల్లో వచ్చే న్యుమోనియాకు సంబంధించిన విషయాలను […] -
Parenting Tips: పిల్లలు మీరు చెప్పే ప్రతీ విషయాన్ని వినాలంటే ఇలా చేయక తప్పదు
Parenting Tips: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాటను కూడా పాటించరని ఫిర్యాదు చేయడం మనం తరచుగా వింటూనే ఉంటాము. ఒకవేళ మీ ఇంటిలో కూడా పరిస్థితి ఇలాగే ఉంటే సులభమైన చిట్కాలను పాటిస్తే కొద్దివరకు ఆ ప్రాబ్లం నుండి బయట పడవచ్చు. కాబట్టి టెన్షన్‌ను విడిచిపెట్టి, మీ పిల్లలను విధేయులుగా మార్చండి. చిట్కాలను పాటించిన తర్వాత, పిల్లలు పెద్దల మాట వినడమే కాకుండా వారిని గౌరవించడం కూడా ప్రారంభిస్తారు. మరి అవేంటో చూద్దామా.. […] -
Bigg Boss 8 Prithviraj Shetty: ఏంటి పృథ్వీరాజ్ విష్ణుప్రియ ప్రేమను అంత మాట అనేసావ్!
Bigg Boss 8 Prithviraj Shetty: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఫైనల్ స్టేజి కు రావడంతో గ్రాండ్ ఫినాలేలో చోటు కోసం నువ్వా..నేనా.. అన్నట్లుగా హౌస్ లో పోటీ జరుగుతోంది. ఇకపోతే గతవారం శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ కాగా ఆదివారం ఎపిసోడ్లో పృథ్వీరాజ్ బయటకు వచేసాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో భాగంగా వెళ్లిన ఒకడిగా వెళ్లిన టేస్టీ తేజ మొత్తానికి బయటికి వచ్చాడు. అతను హౌస్ లో ఉన్నంత వరకు బాగానే ఎంటర్టైన్ […] -
Under 19 Asia Cup: జపాన్‌కు ఇచ్చిపడేసిన భారత్.. అమన్ అజేయ సెంచరీ
Under 19 Asia Cup Mohamed Amaan Century: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఎనిమిదో మ్యాచ్‌లో భారత్, జపాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన టీమిండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు చేసింది. భారత్ 50 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ మహ్మద్ అమన్ అజేయ సెంచరీ సాధించాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేసారు. దింతో […] -
Suman Kumar: హ్యాట్రిక్‌తోపాటు పది వికెట్లు తీసి సంచలనం సృష్టించిన సుమన్ కుమార్
Suman Kumar: 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఐపిఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేయడంతో బీహార్ లోని సమస్తిపూర్ నగరం వెలుగులోకి రాగా.. ఇప్పుడు అదే నగరానికి చెందిన సుమన్ కుమార్ ఒకే ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ తీయడమే కాకుండా.. ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి చారిత్రక ఘనత సాధించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ అండర్-19 టోర్నమెంట్లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుమార్ బీహార్ తరఫున ఆడుతూ […] -
ICC Chairman Jay Shah: నేటి నుంచే ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్న జై షా
ICC Chairman Jay Shah: జై షా 2009 నుండే ప్రత్యక్షంగా క్రికెట్ ప్రపంచంతో అనుబంధం కలిగి ఉన్నాడు. 2009లో ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన పదవీకాలంలో అహ్మదాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేసాడు. ఆ తర్వాత 2019లో బీసీసీఐలోకి నేరుగా అడుగుపెట్టాడు. అలా బీసీసీఐలో తన పాత్రను అంచలంచలుగా పెంచుకుంటూ నేడు ఆయన ప్రపంచ క్రికెట్‌ను శాసించబోతున్నాడు. భారత క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన తర్వాత, జై […]
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!