ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ విజయం సాధించి ఫైనల్ లో అడుగు పెట్టింది. ఇక నేడు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ క్రమంలో నేడు ఆర్సిబి తొలి గండాన్ని దాటేందుకు సిద్ధమయింది. నేడు రాత్రి జరగబోయే మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనుంది. Sachin – Ratan […]
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ , దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో కలిసి ఓ హృదయపూర్వక ఇంటర్వ్యూ జరిగింది. వారి సమావేశం గురించి టెండూల్కర్ వారి మరపురాని సంభాషణ వివరాలను అలాగే వారు కలిసి గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వారిద్దరి కలిసి దిగిన ఫోటోను తాజాగా సచిన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇక తన పోస్ట్‌లో., గత ఆదివారం చిరస్మరణీయమైనది, ఎందుకంటే మిస్టర్ టాటాతో సమయం గడిపే అవకాశం నాకు లభించింది. ఆటోమొబైల్స్ […]
సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా రిఫ్రెష్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సానియా ఆసక్తికరమైన, కొడుకుతో ఉన్న క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో నేమ్ ప్లేట్ కూడా మార్చిన ఫోటో దర్శనమిచ్చింది. దీన్ని చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అందులో చాలా మంది సూపర్ మమ్మీ అంటూ వ్యాఖ్యానించారు. Sudheer Babu : రాజమౌళి మూవీలో సరికొత్త మహేష్ ని […]
మంగళవారం తొలి ఐపీఎల్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ముగిసింది. హైదరాబాద్ ను ఓడించి కోల్‌కతా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో క్వాలిఫయింగ్ గేమ్ లో మరోసారి సన్‌రైజర్స్ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కోల్‌కతా ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. చివరిగా 2014లో విజేతగా నిలవగా.. ఇప్పుడు పదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్ గా నిలిచే అవకాశం వచ్చింది. ఫైనల్ లో తమ జట్టు కచ్చితంగా గెలుస్తుందని కేకేఆర్ అభిమానులు గట్టిగా చెబుతున్నారు. […]
కెటిఎమ్ ఇండియా 200 డ్యూక్, 250 డ్యూక్ కోసం కొత్త కలర్ స్కీమ్‌లను విడుదల చేసింది. 200 డ్యూక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వనో అనే రెండు కొత్త రంగులలో లభ్యం కానుంది. అయితే 250 డ్యూక్ కొత్త అట్లాంటిక్ బ్లూ కలర్ స్కీమ్ ను అందించనున్నారు. కొత్త కలర్ స్కీమ్‌లు మినహా, కెటిఎమ్ మోటార్ సైకిల్స్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. 250 డ్యూక్ ధర రూ. 2.40 లక్షలు కాగా, 200 డ్యూక్ ధర […]
హైదరాబాద్ లో జరిగిన వేలంలో ఒక కారు యజమాని తన వాహనం కోసం ‘9999’ యొక్క ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి రూ. 25.5 లక్షలు చెల్లించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు ఈ రోజు తెలిపారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి రమేష్ మాట్లాడుతూ., ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఆన్లైన్ వేలంలో.. ‘9999’ అత్యధిక బిడ్ మొత్తానికి అమ్ముడబోయింది. ఇందులో కారు యజమాని తన హై-ఎండ్ వాహనం కోసం TG […]
2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో పేలవ ప్రదర్శన చేసినందుకు బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఆర్సిబి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ముఖ్యంగా, ఆర్సిబి ఐదు మ్యాచ్‌ల విజయ పరంపరతో ఫైనల్ కు చేరుకుంది. కాని కేవలం ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో వారి మొట్టమొదటి టైటిల్ ను గెలుచుకునే బంగారు అవకాశాన్ని కోల్పోయింది. Phone Use: ఫోన్ ఎక్కువగా వాడుతుందని కూతురిని రాడ్‌తో కొట్టి […]
ఈ ఏడాది మొదట్లో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) లో శామ్సంగ్ తన గెలాక్సీ రింగ్ ను ఆవిష్కరించింది. 2024 రెండవ భాగంలో స్మార్ట్ రింగ్ ను ప్రారంభించే ప్రణాళికలను కంపెనీ ధృవీకరించింది. ఇటీవలి ఆన్లైన్ లో చాలానివేదికలు బ్లూటూత్ SIG ధృవీకరణ పరికరం విడుదల దగ్గరైందని తెలుపుతున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ రింగ్ 5 – 13 పరిమాణాల వరకు లేబుల్ చేయబడిన S నుండి XL వరకు తొమ్మిది వేర్వేరు పరిమాణాలలో లభిస్తుందని భావిస్తున్నారు. బ్లూటూత్ […]
భారతీయ పౌరులకు ఆధార్ ప్రాథమిక గుర్తింపు కార్డుగా మారిపోయింది. 12 అంకెల నిర్దిష్ట సంఖ్యను కలిగి ఉన్న ఈ ఆధార్ కార్డు ప్రస్తుతం అన్ని పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ ఆధార్ కార్డులో మన పేరు, చిరునామా, వేలిముద్ర, అలాగే ఐరిస్ లాంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని పొందుపరిచి ఉంటుంది. ప్రభుత్వ సామాజిక భద్రత ప్రయోజనాల కొరకు దరఖాస్తు చేయడం లాంటి విషయాల నుండి అలాగే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ చేసేంతవరకు ఇలా ప్రతి దానిలో ఆధార్ తప్పనిసరిగా […]
ప్రస్తుతం అనేకమంది ట్రెండ్ కు తగ్గట్టుగా., అలాగే తెల్ల వెంట్రుకల కారణంగా వెంట్రుకలకు రంగు వేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా మారుతున్న ఆహార అలవాట్లు, అలాగే వాయు కాలుష్యం లాంటి కారణాలవల్ల చాలామందికి చిన్న వయసులో ఉన్నప్పుడే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల జుట్టు తొందరగా తెల్లబడడం ద్వారా అనేకమంది జుట్టు నల్లగా కనిపించేందుకు హెయిర్ కలర్స్ వాడుతున్నారు. ఇంకొందరు ఫ్యాషన్ అనే పేరుతో రకరకాల వైవిధ్యమైన రంగులను జుట్టుకు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. […]