Gold Rate: మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకాశమే హద్దుగా వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఇకపోతే గడిచిన వారం రోజుల నుంచి గోల్డ్ ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకు గడిచిన 6 రోజుల్లో 10 గ్రా. ల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3వేల రూపాయల వరకు తగ్గింది. ఇదే కొనసాగితే ఈ నెల చివరికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతోపాటుగా వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత వారంలో లక్షదాటిన కిలో వెండి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది.
Prabhas: అభిమాని మరణిస్తే ప్రభాస్ చేసిన పనికి శబాష్ అనాల్సిందే..
Also Read
ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నాడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్ నివేదికల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,440 గా కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వీటి ధరలు చూస్తే.. ముంబయి, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారట్ల 10గ్రా. ల గోల్డ్ ధర రూ.66,400 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ. 72,440 గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ. 66,550 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,590 గా ఉంది.
Smuggling Gang: స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు.. రూ. 7.75 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..
ఇక మరోవైపు వెండి ధరలను చూస్తే ఇలా ఉన్నాయి. నేడు దేశ వ్యాప్తంగా వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఇక నేడు ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 96,000 ఉండగా.. చెన్నైలో కూడా వెండి రూ.96,000.., కోల్కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 91,500 గా కొనసాగుంది. బెంగళూరులో రూ. 92,500 గా కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!