Ujjain Temple: మహా శివుడి భస్మహారతిలో హీరోయిన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతిరోజూ సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఇలా ఆనేలకా వేలమంది వస్తుంటారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, రవీనా టాండన్, పరిణీతి చోప్రా, గాయకుడు జుబిన్ నౌటియల్, క్రికెటర్ కేఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, గాయకుడు షెహనాజ్ అక్తర్, నటుడు గోవింద, హేమమాలిని, ప్రముఖ గాయకుడు హన్సరాజ్ రఘువంశీ, బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, నటుడు అన్షుమన్ ఖురానా, హాస్యనటుడు భారతి, సునీల్ శెట్టి, విరాట్ కోహ్లీ దంపతులు ఇలా అనేకమంది మహాకేశ్వరుడుని చూడటానికి వస్తారు.
Rinku Singh: మౌనం వీడిన రింకూ.. ప్రపంచకప్‌లో చోటు దక్కపోవడంపై రోహిత్ అలా అన్నాడా..
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
ఇకపోతే తాజాగా భస్మ ఆరతి సమయంలో, ఇద్దరు నటీమణులిద్దరూ శివుడిని పఠిస్తూ కనిపించారు. నటీమణులిద్దరూ తెల్లవారుజామున 3 గంటలకు భస్మ హారతి కోసం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారని, సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనం చేసుకున్నారని తెలుస్తోంది. ఉజ్జయినిలో భస్మ ఆరతి ముగిసిన తర్వాత, బాలీవుడ్ నటీమణులు వాణి కపూర్, రాశీ ఖన్నా గర్భ గుడిలో మహాకాలేశ్వరుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూజలు నిర్వహించారు.
Karnataka: భార్యతో గొడవ.. తల నరికి, ముక్కలు ముక్కలు చేసిన భర్త..
ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయ సముదాయంలో మహాకాల్ మహాలోక్ నిర్మించినప్పటి నుండి సందర్శకుల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. శ్రీ మహాకాళేశ్వర ఆలయ నిర్వహణ కమిటీ ప్రకారం., సాధారణంగా ప్రతిరోజూ మహాకాళేశ్వరాలయానికి 1.5 లక్షల నుండి 2 లక్షల మంది భక్తులు వస్తుంటారు. అయితే ప్రత్యేక పండుగ రోజులు, సెలవు దినాలలో భక్తుల సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని వారు తెలిపారు.
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!