Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర కోసం జూన్ 1 నుండి యాత్రికుల కోసం మొదలుకానున్న హెలికాప్టర్ బుకింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీ అమర్‌నాథ్ యాత్రికుల కోసం ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్ సౌకర్యం జూన్ 1 న మొదలు కానున్నాయి. 52 రోజుల పాటు ఈ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది. ఈ యాత్ర కోసం యాత్రికుల కొరకు హెలికాప్టర్ సేవల ఆన్‌లైన్ బుకింగ్ జూన్ 1 న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. శ్రీ అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) తన అధికారిక వెబ్‌సైట్‌లో (అమర్‌నాథ్ యాత్రలో హెలికాప్టర్ సర్వీస్) ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ల బుకింగ్ కోసం తుది తేదీ, ఛార్జీలు, ఇతర సంబంధిత సమాచారాన్ని త్వరలో జారీ చేస్తుందని వారు తెలిపారు.
Team India : ప్రపంచకప్ లో కోహ్లి, జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి.. మాజీ ప్లేయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
యాత్రికుల కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ ఇప్పటికే ఏప్రిల్ 15 నుండి ప్రారంభమైంది. లాంగర్ ఆర్గనైజింగ్ కమిటీలు జూన్ 15 న వస్తువులతో కూడిన ట్రక్కులతో జమ్మూ మరియు కాశ్మీర్‌లో ‘లంగర్’ (కమ్యూనిటీ కిచెన్) ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అందుకు సంబంధించి అనేక స్థలాలను గుర్తించారు. ఈ సంవత్సరం, పవిత్ర గుహ వరకు 125 లంగర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతించబడింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మే 16న కత్రా పర్యటన సందర్భంగా భక్తులు దూతలుగా మారి భగవత్ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరారు. అలాగే ఈ సంవత్సరం శ్రీ అమర్‌నాథ్ యాత్రకు దేశవ్యాప్తంగా, విదేశాల నుండి యాత్రికులను ఆహ్వానించారు ఆయన.
తాజావార్తలు
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!