Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
Water Manifestation Technique: నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్ (Water Manifestation Technique) అనేది శాస్త్రీయంగా నిరూపించబడిన పద్ధతి కాదు. ఇది వ్యక్తిగత నమ్మకాలు, పాజిటివ్ థింకింగ్, విజువలైజేషన్ ఇంకా స్వీయ ప్రేరణ (Self-motivation) ఆధారంగా చేసే ఒక ఆధ్యాత్మిక లేదా స్వీయాభివృద్ధి అభ్యాసంగా భావిస్తారు. కొందరు దీని వల్ల మానసిక ప్రశాంతత, లక్ష్యంపై ఏకాగ్రత పెరుగుతుందని నమ్ముతారు. అయితే నీరు తాగడం వల్ల కోరికలు నేరుగా నెరవేరతాయని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. ప్రస్తుతం సోషల్ […] -
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
WTC Final 2027 Venue Confirmed: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. 2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌ను ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక ‘ది ఓవల్’ (The Oval) మైదానంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ 2027 జూన్ 9 నుంచి జూన్ 13 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి 2027, 2029, […] -
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
SBI: ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫౌండేషన్ శుభవార్త చెప్పింది. ఎస్బిఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ (SBI Platinum Jubilee Asha Scholarship Program) 2026 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ స్కాలర్షిప్ కార్యక్రమాల్లో ఒకటైన ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.100 కోట్ల విలువైన స్కాలర్షిప్లు అందించనున్నారు. దేశవ్యాప్తంగా 25,707 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. విద్యాభ్యాసానికి ఆర్థిక […] -
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
Punya Kshetra Yatra: ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే భక్తులకు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) శుభవార్త చెప్పింది. “అయోధ్య-కాశీ: పుణ్యక్షేత్ర యాత్ర” పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ఆగస్టు 4, 2026 నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర 9 రాత్రులు – 10 రోజుల ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి ఆరు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్లో మొత్తం 705 […] -
AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!
తెలంగాణలో TGEAPCET-2026 రెండో విడత ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైంది. ఈ విడతలో మొత్తం అందుబాటులో ఉన్న 94,424 ఇంజనీరింగ్ సీట్లలో 80,167 సీట్లు కేటాయించగా.. 14,257 సీట్లు ఖాళీగా మిగిలాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 84.9% సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో 7,897 మంది విద్యార్థులకు తొలిసారిగా సీట్లు కేటాయించగా.. 34,828 మందికి స్లైడింగ్ ద్వారా కొత్త కళాశాల లేదా కోర్సులో సీట్లు లభించాయి. మరో 37,442 మంది విద్యార్థులకు […] -
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
Pachimirapakaya Pachadi: సాంప్రదాయ వంటకాల్లో ఆహా ఏమి రుచి అనిపించే వాటిలో “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” ఒకటి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకుని ఈ పచ్చడి నంజుకుని తింటే ఆ మజానే వేరు. కేవలం అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, రాగి సంగటి, గారెలతో కూడా ఇది అద్భుతంగా జోడీ కుదురుతుంది. సాధారణంగా చేసుకొనే విధంగా కాకుండా.. ఈ వంటకంలో ఇంగువ సువాసనతో ఒక రకం, అలాగే వెల్లుల్లి ఘాటుతో మరొక […] -
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
Constable Suicide: హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందిన సమాచారం ప్రకారం.. నేడు (గురువారం) తెల్లవారుజామున సుమారు ఉదయం 5:30 గంటల సమయంలో డీజీపీ కార్యాలయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న సహచర పోలీసులు అక్కడికి చేరుకుని చూడగా, ఆయన అప్పటికే మృతిచెందినట్లు సమాచారం. […] -
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
Vivo S2 : దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వివో (Vivo) నుండి S సిరీస్ స్మార్ట్ఫోన్లను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది. లీకైన సమాచారం ప్రకారం.. కొత్త Vivo S2 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు తొలి వారంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక సేల్‌లో ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే Vivo S2 భారతీయ ప్రమాణాల సంస్థ BIS సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించడం కూడా […] -
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
Samsung Galaxy Z Fold8 Ultra: శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ Z ఫోల్డ్8 అల్ట్రా (Galaxy Z Fold8 Ultra)ను లాంచ్ చేసింది. ఏడేళ్లుగా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల మార్కెట్ లో ఉన్నా, తొలిసారిగా అల్ట్రా (Ultra) బ్రాండింగ్‌ను ఫోల్డబుల్ విభాగంలోకి తీసుకొచ్చింది. అల్ట్రా స్లిమ్ డిజైన్: Galaxy Z Fold8 Ultraను విప్పితే కేవలం 4.1mm మందం మాత్రమే ఉండి.. బరువు 215 గ్రా. ఉంది. ఇందులో 8 అంగుళాల QXGA+ Dynamic […] -
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
Samsung Galaxy Watch9, Samsung Ultra2 Launched: శాంసంగ్ నుండి స్మార్ట్‌వాచ్‌లు Galaxy Watch9, Galaxy Watch Ultra2లను లాంచ్ అయ్యాయి. కొత్త తరం Snapdragon Wear Elite ప్లాట్‌ఫామ్‌తో వచ్చిన ఈ వాచ్‌లు మరింత వేగమంతమైన పనితీరు, AI ఆధారిత హెల్త్ ఫీచర్లు, ప్రకాశవంతమైన డిస్ప్లేలు, మెరుగైన బ్యాటరీ లైఫ్‌తో పని చేయనున్నాయి. గెలాక్సీ వాచ్ అల్ట్రా 2 (Galaxy Watch Ultra2) వాచ్ అవుట్డోర్ అడ్వెంచర్లు, స్పోర్ట్స్ యాక్టివిటీల కోసం రూపొందించగా.. గెలాక్సీ వాచ్ […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!