Kothuru Ram Kumar
Author- NTV Telugu-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
Dell Alienware: భారత మార్కెట్లో డెల్ (Dell) కొత్తగా Alienware 16X Aurora, Alienware Area-51 16, Alienware Area-51 18 గేమింగ్ ల్యాప్‌టాప్ లను లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు తొలిసారిగా CES 2026లో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించగా.. ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్త మోడళ్లలో అత్యాధునిక ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లు, ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 50 సిరీస్ గ్రాఫిక్స్, OLED డిస్ప్లేలు, అధునాతన కూలింగ్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. […] -
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
Best Camera Phones: బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం! ప్రస్తుతకాలంలో స్మార్ట్ఫోన్లలో కెమెరా టెక్నాలజీ రోజురోజుకు తారస్థాయికి చేరుకుంటోంది. ఒకప్పుడు మెగాపిక్సెల్‌ల సంఖ్యపైనే పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు పెద్ద సెన్సర్లు, ప్రీమియం లెన్స్‌లు, అధునాతన ఇమేజ్ ప్రాసెసింగ్, AI ఆధారిత ఫొటోగ్రఫీ వంటి ఫీచర్లతో కంపెనీలు వినియోగదారులకు ప్రొఫెషనల్ కెమెరా అనుభవాన్ని అందిస్తున్నాయి. దీంతో ప్రత్యేకంగా పాయింట్-అండ్-షూట్ కెమెరా అవసరం లేకుండానే అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం లభిస్తోంది. […] -
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
TGTET 2026: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (TGTET-In-service Teachers-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ సర్వీసులో కొనసాగడానికి లేదా తదుపరి ప్రమోషన్లు పొందడానికి టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సాధారణంగా ఏడాదికి నిర్వహించే రెండు టెట్లతో పాటు ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్లు నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ […] -
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
Google Fitbit Air: గూగుల్‌కు నుండి కొత్త ఫిట్నెస్ ట్రాకర్ ఫిట్‌బిట్ ఎయిర్ (Fitbit Air) త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కాబోతుంది. అమెరికాలో ఇప్పటికే విడుదలైన ఈ స్క్రీన్‌లెస్ వేరబుల్ తాజాగా అమెజాన్ (Amazon India)లో కనిపించడంతో త్వరలోనే అధికారికంగా లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గూగుల్ ఇప్పటివరకు భారత్ లో విడుదల తేదీని ప్రకటించకపోయినా.. అమెజాన్ లిస్టింగ్ ద్వారా ఈ డివైస్ ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. స్క్రీన్ లేకుండా పనిచేసే […] -
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
Railway Bedsheet Turned Into Kurta: భారతీయ రైల్వేలకు చెందిన బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్స్ ఏసీ కోచ్‌ల నుంచి అదృశ్యమవుతున్న ఘటనలు ఎన్నో సార్లు చూస్తూనే ఉన్నాము. అయితే మరోసారి ఈ అంశంపై ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. గత కొన్నేళ్లలో లక్షల సంఖ్యలో రైల్వే బెడ్షీట్లు, బ్లాంకెట్లు, టవల్స్ కనిపించకుండా పోయాయి. ఈ ఘటనల భారం చివరకు రైల్వే సిబ్బందిపైనే పడుతుండగా.. నష్టాన్ని భర్తీ చేసేందుకు వారి […] -
Balkampet Yellamma: నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!
Balkampet Yellamma Kalyanam: హైదరాబాద్‌లోని ప్రసిద్ధ “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆషాఢ మాసం తొలి మంగళవారం నిర్వహించే ఈ పవిత్ర వేడుకకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయం, కళ్యాణ మండపాన్ని సుందరంగా అలంకరించగా.. ప్రభుత్వం, దేవాదాయ శాఖ, ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 3 గంటల నుంచే అమ్మవారికి […] -
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
Realme Power Days Sale: స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్న వినియోగదారులకు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మీ (Realme) శుభవార్త తీసుకవచ్చింది. తాజాగా భారత్‌లో రియల్మీ పవర్ డేస్ సేల్ (Realme Power Days Sale)ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఎంపిక చేసిన P-సిరీస్ స్మార్ట్ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, కూపన్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాలను అందిస్తోంది. జూలై 21 నుంచి జూలై 24 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. Realme P4 Power 5Gపై […] -
2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
Ravi Shastri Dream Squad for 2027 ODI World Cup: 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే టీంఇండియా జట్టు ఏంటనే చర్చలు మొదలయ్యాయి. ఈ మధ్యనే ఐసీసీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఫార్మాట్‌ను ప్రకటించగా.. మాజీ భారత మాజీ ప్లేయర్, హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా తన డ్రీమ్ టీమిండియా జట్టును ఎంపిక చేశాడు. అనుభవం, యువశక్తి కలయికతో ఉన్న 15 మంది సభ్యుల జట్టును ఆయన […] -
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
Suri Brutally Murder: హైదరాబాద్‌లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి టీకేఆర్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాత కక్షలు, ప్రతీకారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనం సూరిపై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. […] -
IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
IND vs ZIM: ఐర్లాండ్ తో 2-0, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో ఘోర పరాజయం పాలైన భారత జట్టు ఇప్పుడు ఆ నిరాశను పక్కనపెట్టి కొత్త సవాల్‌కు సిద్ధమైంది. యువ ఆటగాళ్లతో ఉన్న టీమిండియా జట్టు జింబాబ్వే పర్యటనకు చేరుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుండగా.. ఎలాగైనా సరే ఈ సిరీస్‌ను గెలిచి విజయాల బాట పట్టాలని భారత్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!