Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
Samsung Intelligent Eyewear: శాంసంగ్ నుండి ఇంటెలిజెంట్ ఐవేర్ (Intelligent Eyewear)ను అధికారికంగా లాంచ్ చేసింది. లండన్‌లో జరిగిన Galaxy Unpacked ఈవెంట్లో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేసింది. గూగుల్‌తో భాగస్వామ్యంలో తయారుచేసిన ఈ డివైస్‌లో గూగుల్ జెమిని AIను జతపరచడం ద్వారా చేతులు ఉపయోగించకుండా (Hands-free) అనేక AI ఫీచర్లను వినియోగించే అవకాశం కల్పించింది. ఈ ఇంటెలిజెంట్ ఐవేర్‌ను ప్రపంచ ప్రఖ్యాత ఐవేర్ బ్రాండ్లు జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్ తో కలిసి శాంసంగ్ […] -
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తుల సులో ట్రాన్స్‌కో డీఈగా పనిచేసిన ముత్యం వెంకటరమణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జడ్జి నివాసంలో హాజరుపరిచేందుకు అధికారులు తీసుకెళ్లారు. హాజరు అనంతరం ముత్యం వెంకట రమణకు 14 రోజులు రిమాండ్ విధించారు జడ్జి. దీనితో ఆయనను చంచల్‌గూడ జైలుకు వెంకటరమణను ఏసీబీ అధికారులు తరలిస్తున్నారు. ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు దాదాపు 14 […] -
Bhatti Vikramarka: రాహుల్ గాంధీ అరెస్టు.. రాజ్యాంగాన్ని అవమానించడమే..!
Bhatti Vikramarka: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై జరిగిన పోలీస్ దమనకాండను నిరసిస్తూ ప్రధాని నివాసం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా అరెస్ట్ చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ […] -
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
CM Revanth: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ర్యాలీగా అక్కడికి చేరుకున్న సీఎం, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. నీట్ (NEET) పరీక్షల వ్యవహారంలో కేంద్ర […] -
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ప్రభుత్వ అధికారిపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌కోలో డివిజనల్ ఇంజనీర్ (DE)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణకు సంబంధించిన నివాసాలు, బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో ఉన్న ఏడో అంతస్తు […] -
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
Karimnagar: కరీంనగర్ నగరంలోని భగత్ నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఘోర దారి దోపిడీ కలకలం రేపింది. ఆయుధాలతో, ముసుగులు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన ముఠా సభ్యులు కుటుంబ సభ్యులను కత్తులు, తుపాకులతో బెదిరించి, విచక్షణారహితంగా దాడి చేసి భారీగా సొత్తును దోచుకెళ్లారు. అర్ధరాత్రి దాదాపు 12:30 గంటల సమయంలో, ఇంట్లో ఉన్న వృద్ధుడైన యజమాని తన కొడుకులు ఎవరైనా వచ్చారన్న భావనతో తలుపు తీశాడు. వెంటనే ముసుగులు ధరించి లోపలికి చొరబడ్డ దుండగులు అతనిపై దాడి […] -
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
Light Flip 5G Phone Launched: డిజిటల్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉండాలనుకునే వినియోగదారుల కోసం లైట్ (Light) కంపనీ నుండి కొత్త Light Flip 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆధునిక స్మార్ట్ఫోన్లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ మినిమలిస్ట్ ఫోన్లో సోషల్ మీడియా యాప్‌లు, వెబ్ బ్రౌజర్, ప్రకటనలతో నిండిన యాప్‌లు వంటి దృష్టి మరల్చే ఫీచర్లకు చోటు ఇవ్వలేదు. క్లాసిక్ క్లామ్‌షెల్ (Flip) డిజైన్‌తో పాటు కొత్త హార్డ్‌వేర్‌ను చేర్చి, అవసరమైన పనులకే పరిమితమైన […] -
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
Rohit Sharma at The Hundred 2026: ఇంగ్లాండ్ తో టీమిండియా వన్డే సిరీస్ ముగిసినప్పటికీ.. ‘రోహిత్ శర్మ’ ఇంకా ఇంగ్లండ్‌లోనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న ది హండ్రెడ్ (The Hundred) – 2026 టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. జూలై 21 నుంచి ప్రారంభమైన ఈ లీగ్‌లో MI లండన్ జట్టుకు మద్దతుగా ఓవల్ స్టేడియానికి వచ్చిన రోహిత్, జట్టు యజమాని నీతా అంబానీతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం […] -
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
Lalit Kumar Modi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2009 నిర్వహణకు సంబంధించిన విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసులో మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోదీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ట్రిబ్యునల్ ఆయనపై విధించిన రూ.10.65 కోట్ల జరిమానాను పూర్తిగా రద్దు చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన తర్వాత లలిత్ మోదీ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ […] -
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
Garmin CIRQA Smart Band: గార్మిన్ (Garmin) సంస్థ నుండి మొదటి స్క్రీన్-ఫ్రీ స్మార్ట్ బ్యాండ్ గార్మిన్ సర్కా (Garmin CIRQA)ను లాంచ్ చేసింది. డిస్ప్లే లేకుండానే రోజంతా ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం ట్రాక్ చేసేలా ఈ కొత్త వేరబుల్‌ను రూపొందించింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో రికార్డ్ అయ్యే హెల్త్, యాక్టివిటీ డేటాను గార్మిన్ కనెక్ట్ యాప్‌లో చూడవచ్చు. ముఖ్యంగా ఈ బ్యాండ్‌లోని ప్రధాన […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!