Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Saturday Horoscope: నేడు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.!
Saturday Horoscope: రోజువారీ జీవితంలో మన నిర్ణయాలు, పనులు శుభఫలితాలను ఇవ్వాలంటే గ్రహబలాలు, నక్షత్ర గమనం చాలా కీలకం. కాబట్టి నేటి రాశిఫలాలు, ఏ రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో ఎలా ఉండబోతోంది, ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులను అధిగమించడానికి ఏ దైవాన్ని ఆరాధించాలి.? అనే వివరాలు రాశివారీగా ఇక్కడ కింద ఉన్న వీడియోలో చుడండి.. మేష రాశి నుండి మీన రాశి వరకు మొత్తం 12 రాశుల వారి నేటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి. -
KTR: ‘రాజ్యమా ఉలిక్కిపడు’.. విద్యార్థుల ఉద్యమంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.!
KTR: NEET పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన ఆయన “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి” అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. […] -
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
Lava Virat V1 5G, Virat V1 Launch: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా (Lava) తన కొత్త Virat V1 సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి తీసుకవచ్చింది. ఇందులో Lava Virat V1 5G, Lava Virat V1 అనే రెండు మోడళ్లను లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో కలిసి రూపొందించిన ఈ సిరీస్‌ను విద్యార్థులు, యువ ఉద్యోగులు, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చింది. Lava Virat […] -
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
iQOO Z11 Lite 5G Launched: ఐక్యూ (iQOO) భారత మార్కెట్లో iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. బడ్జెట్ 5G సెగ్మెంట్‌ను లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ వంటి ఫీచర్లను అందించింది. వీటితోపాటు AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. డిస్ప్లే & చిప్సెట్: iQOO Z11 […] -
Ashes Test in India: భారత్‌లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
Ashes Test in India: ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ (Ashes) సిరీస్‌కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లోని ఒక మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహించే అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) టాడ్ గ్రీన్బర్గ్ వెల్లడించారు. ప్రముఖ పోడ్కాస్ట్లో మాట్లాడిన టాడ్ గ్రీన్బర్గ్.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు […] -
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
Kakarakaya Ulli Karam: కాకరకాయ అనగానే చాలామంది చేదు అని ముఖం తిప్పుకుంటారు. కానీ, సరైన పద్ధతిలో వండితే కాకరకాయ కంటే రుచికరమైన కూర మరొకటి ఉండదు. ముఖ్యంగా ఇందులోకి తయారుచేసే ‘స్పెషల్ ఉల్లి కారం’ ఈ కూరకు అద్భుతమైన రుచిని ఇస్తుంది. పోషకాలు ఏవీ పోకుండా, నోరూరించేలా ‘కాకరకాయ ఉల్లి కారం’ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: * కాకరకాయలు: ½ కేజీ * పచ్చిశనగపప్పు: 1 టేబుల్ స్పూన్ * […] -
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
SA20 2027 Schedule: దక్షిణాఫ్రికా ప్రీమియర్ టీ20 లీగ్ (SA20) 2027 ఐదో సీజన్ షెడ్యూల్‌ను నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 21, 2027 వరకు ఈ టోర్నీ జరగనుంది. గత సీజన్ ఫైనల్లో తలపడిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. SA20 ఐదో సీజన్‌కు జనవరి 17న గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ […] -
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
Student Protest: రాష్ట్రవ్యాప్తంగా నేడు (శుక్రవారం) విద్యా సంస్థల బంద్‌కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. SFI, AISF, NSUI, PDSU, AIFDS, AISB, AIPSU తదితర విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించనున్నారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ.. విద్యా వ్యవస్థకు సంబంధించిన పలు డిమాండ్లతో ఈ ఆందోళన చేపడుతున్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసు దాడులపై పారదర్శక విచారణ జరిపించాలని విద్యార్థి […] -
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
Kia Syros EV Launch: కియా ఇండియా భారత మార్కెట్లో తన రెండో మేడ్-ఇన్-ఇండియా మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUV కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, 526 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్, Level-2 ADAS, ప్రీమియం ఫీచర్లు, Battery-as-a-Service (BaaS) వంటి ప్రత్యేక సదుపాయాలతో ఈ ఎలక్ట్రిక్ SUVను కంపెనీ తీసుకొచ్చింది. రెండు బ్యాటరీ ఆప్షన్లు.. కియా సైరోస్ ఈవీను 42kWh, 51.4kWh Extended […] -
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
ZENO 100 Pro: జీనో (ZENO) సంస్థ భారత మార్కెట్లో కొత్తగా ZENO 100 Pro స్మార్ట్‌ఫోన్‌తో పాటు రెండు కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్‌లను అధికారికంగా లాంచ్ చేసింది. ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరలో మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 90Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇదే సిరీస్‌లో ZENO Lite మోడల్‌ను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఈ ZENO 100 Proలో 6.6 […]
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!