మనలో చాలామంది ఇప్పటికే జూ, జంతు సంబంధిత ప్రదేశాలకు సఫారీలకు కూడా వెళ్లి ఉంటాము. ఇక్కడ అనేక రకాల జంతువులను మనం చూసి ఆనందిస్తాము. ఇక సర్కస్ లాంటి ప్రదేశంలో జంతువులు చేసే విన్యాసాలను చూసి కూడా ఎంతో ఆనందపడతాము. ఇకపోతే సఫారీ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ రకరకాల జంతువులను చూస్తూ ఆస్వాదిస్తాం. అదే ఒక్కోసారి సఫారీ లాంటి ప్రదేశంలో అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం అప్పుడప్పుడు […]
ప్రతి నిత్యం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వీడియోలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఈ నేపధ్యంలో అనేక సంఘటనలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం చూస్తూనే ఉంటాము. తాజాగా ఓ వ్యక్తి ముంబై నగరంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. […]
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ మరోసారి తన ఫామ్ ని ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో విజృంభించి, టీ20 ఫార్మాట్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. చిన్న జట్టు ఒమన్‌పై ఆస్ట్రేలియా ఓపెనర్ 51 బంతుల్లో 56 పరుగులు చేసాడు. ఆస్ట్రేలియాకు అద్భుతంగా ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్.. 19వ ఓవర్ చివరి బంతికి హలీముల్లా వేసిన బంతిని ఎడ్జ్ తీసుకోవడంతో.. కాస్త కోపంగా పెవిలియన్‌కు వెళ్లాడు. NEET UG 2024: […]
18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను నేడు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి రాష్ట్రపతిని కలుసుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీఐ జారీ చేసిన సాధారణ ఎన్నికల తర్వాత లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు కాపీని ఆమెకు సమర్పించారు. AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై […]
సినీ ప్రపంచంలో హారర్, కామెడీ చిత్రాలకు సినీ ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆధరణ ఉంటుంది. థియేటర్లో, ఓటీటీలో ఇలా ఎక్కడైనా సరే ఈ జానర్ ను ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. దింతో ఈ మధ్య చాలా మంది హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇకపోతే, ఈ జోనర్ లోనే మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ వెన్నెల […]
మీరు లేదా మీ భాగస్వామి పడుకున్న సమయంలో గురకతో బాధపడుతుంటే., నిద్రకు ఎంత విఘాతం కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురక మీ విశ్రాంతిని భంగపరచడమే కాకుండా, మీ చుట్టూ ఉన్నవారి నిద్ర కూడా ప్రభావితం చేస్తుంది. అదృష్టవశాత్తూ, గురకను నియంత్రించడానికి అలాగే మీ నిద్రను మెరుగుపరచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. గురకను ఎదుర్కోవడంలో మీకు అవసరమైన కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు, నివారణలను గురించి తెలుసుకుందాము. * గురక అర్థం చేసుకోవడం: గురకను ఎలా నియంత్రించాలో […]
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక ఉత్సహంగా, లాభదాయకమైన ప్రయత్నం కావచ్చు. అయితే, ఎక్కడ ప్రారంభించాలో.. ఎలా ముందుకెళ్లాలి మీకు తెలియకపోతే పెద్దసవాలుగా కూడా మారుతూ ఉంటుంది. ఇకపోతే మీరు కొత్త వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలను చూస్తే.. 1. వ్యాపార ఆలోచన: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో మొదటి అడుగు ఒక ప్రత్యేకమైన, ఆచరణీయమైన వ్యాపార ఆలోచనతో ముందుకు రావడం. ఇది మార్కెట్లో మీ కస్టమర్ల సమస్యను పరిష్కరించే ఉత్పత్తి లేదా సేవ కావచ్చు. మీ […]
మీరు మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఫాలోవర్లను పెంచుకోవాలని చూస్తున్నారా..? నేటి డిజిటల్ యుగంలో బలమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ కలిగి ఉండటం, బాగా ప్రేక్షకులను చేరుకోవడంలో.. అలాగే మీ బ్రాండ్ ను ప్రోత్సహించడంలో పెద్ద వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. మీ సోషల్ మీడియా ఫాలోవర్లను సమర్థవంతంగా పెంచుకోవడంలో ఎలాంటివి ఉపయోగపడుతాయో చూద్దాం. 1. ఎంగేజింగ్ కంటెంట్‌ని సృష్టించడం: కొత్త ఫాలోవర్లను ఆకర్షించడంలో అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి ఆకర్షణీయమైన, అధిక నాణ్యత గల […]
Criminal Cases On MP: మంగళవారం నాడు వెలుబడిన ఎన్నికల ఫలితాలలో కొత్తగా ఎన్నికైన 543 మంది లోక్‌సభ సభ్యులలో 280 మంది మొదటిసారి లోకసభలో అడుగు పెట్టబోతున్నారు. ఇక 543 మందిలో ఏకంగా 251 మంది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇది ఎన్నికైన వారిలో 46 శాతంగా ఉంది. ఇందులో 27 మంది దోషులుగా నిర్ధారించబడ్డారని సమాచారం. లోక్ సభకు ఎన్నికైన అత్యధిక సంఖ్యలో నేరారోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థుల వివరాలు చూస్తే.. Annamalai: కమలం […]
దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల భాగంగా మంగళవారం నాడు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించింది. ఇందులో దేశవ్యాప్తంగా 74 మంది మహిళ ఎంపీలు విజయాన్ని సాధించారు. లోక్‌సభ సీట్ల సంఖ్యలో వీరి శాతం కేవలం 13.63 శాతంగా ఉంది. మహిళలకు రిజర్వ్ చేసిన 33% కంటే ఇది చాలా తక్కువగా కనబడుతుంది. 2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లో మొత్తం 78 మంది మహిళలు […]