OMG: జూన్ 14న రాబోతోన్న హారర్ కామెడీ ‘ఓ మంచి ఘోస్ట్’ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రపంచంలో హారర్, కామెడీ చిత్రాలకు సినీ ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆధరణ ఉంటుంది. థియేటర్లో, ఓటీటీలో ఇలా ఎక్కడైనా సరే ఈ జానర్ ను ఆడియెన్స్ బాగా ఇష్టపడుతుంటారు. దింతో ఈ మధ్య చాలా మంది హారర్, కామెడీ చిత్రాలను తెరకెక్కించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇకపోతే, ఈ జోనర్ లోనే మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ కమీడియన్ వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ సినిమాకు మ్యూజిక్ అందించారు.
Lok Sabha Election Results 2024: ఆ 21 స్థానాల్లో గెలుపు..ఓటములకు దాదాపు 10 వేల ఓట్ల తేడా మాత్రమే..
Also Read
- TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
- Punam Raut Retires: "చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా".. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
- Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్, టీజర్ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఓ మంచి ఘోస్ట్’ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. జూన్ 14న ఈ చిత్రం సినీ థియేటర్లోకి రాబోతోంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్ వంటి వారు కనిపిస్తున్నారు. ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తూ, భయపెట్టేలా కనిపిస్తోందని పోస్టర్లో అర్థమవుతుంది.
Kangana Ranaut: అందుకే కంగనా రనౌత్‌ని కొట్టా: మహిళా అధికారి..
ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు తదితరులు నటించగా., డైరెక్టర్ గా శంకర్ మార్తాండ్, సినిమాటోగ్రాఫర్ గా ఐ ఆండ్రూ, ఆర్ట్ డైరెక్టర్ గా సుప్రియ, ఎడిటర్ గా ఎం.ఆర్.వర్మ, కొరియోగ్రాఫర్ గా బాబా భాస్కర్, విజువల్ ఎఫెక్ట్స్ ను విక్టర్, కళ్యాణ్, విజయ్ లు, పీఆర్ఓ గా SR ప్రమోషన్స్ (సాయి సతీష్) లు పనిచేయనున్నారు.
తాజావార్తలు
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
Parliament Special Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ప్లాన్?.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కసరత్తు
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!