మనలో చాలామంది ఇప్పటికి కూడా ఏ కూరలో కరివేపాకు వచ్చినా సరే దానిని తినకుండా పక్కన తీసి అవతలపడేస్తాం. అయితే ఇలా చేయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని ఈమధ్య కొందరు నిపుణులు తెలిపారు. ప్రతిరోజు కరివేపాకును మన ఆహారంలో జోడించుకుంటే ఎలాంటి ఉపయోగాలు చేకూరుతాయ తెలియజేశారు. ఇకపోతే ఆ వివరాలు ఏంటో ఒకసారి చూస్తే.. Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్.. కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటే అందులో ఉన్న […]
భారతదేశంలోని వాట్సప్ బిజినెస్ వినియోగదారుల కోసం మెటా సంస్థ వెరిఫైడ్ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇలాంటి ప్రక్రియ ఇదివరకే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లలో ఉండగా 2023 సెప్టెంబర్ లోనే వాట్సాప్ బిజినెస్ యాప్ వాడేవారి కోసం ఈ ప్రోగ్రాంను తీసుకువచ్చింది. ఇకపోతే ఈ ఆప్షన్ ను కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఇండోనేషియా, కొలంబియా, బ్రెజిల్ దేశాల్లో కూడా వెరిఫైడ్ ప్రోగ్రామును మొదలు పెట్టబోతోంది. ఇకపోతే వాట్సప్ అకౌంట్ కు పక్కన గ్రీన్ టిక్ రావాలంటే అకౌంట్ ను […]
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫైనల్లో అమెరికా ఆటగాడు హికారు నకమురాను ఓడించాడు. అయినా కానీ ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్ నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ప్రజ్ఞనంద మూడో స్థానంలో నిలిచి సానుకూలంగా ముగించాడు. ఈ టోర్నమెంట్లో 17.5 పాయింట్లతో ముగిసినందుకు కార్ల్సెన్ 65,000 డాలర్లు ప్రైజ్ మనీని గెలుపొందాడు. 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన ప్రగ్నానంద చేతిలో ఓడిపోయినప్పటికీ., నకమురా 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. Kalki 2898 […]
2024 ఐపీఎల్ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ యువ సంచలనం అభిషేక్ శర్మ మరో మారు తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఎస్ఆర్హెచ్ కు మరపురాని బ్యాటింగ్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు సృష్టించిన అభిషేక్ అదే ఫామ్ ను ఐపీఎల్ తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. తాజాగా గుర్గావ్ వేదికగా జరిగిన ఓ క్లబ్ మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించాడు. 25 బంతులలోనే సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. Rahul Gandhi: […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అనేక రకాల పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం చూస్తూనే ఉన్నాం. ఇందులో ముఖ్యంగా వధూవరులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. స్టేజి పైకి వచ్చే ముందు, అలాగే స్టేజి పైన వారు చేసే డాన్సులు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవ్వడం గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో మరో వీడియో చేరిపోయింది. ఈ వైరల్ వీడియోలో వరుడి ఆనందం చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వకుండా […]
ఎవరితోనైనా చినిగిపోయిన లేక పాడైపోయినా కానీ నోట్లోనూ మార్చుకోవడం అంటే చాలా కష్టమైన పని. కాకపోతే వీటిని బ్యాంకుల్లో సులువుగా మార్చుకోవచ్చు. అయితే ఇలా మార్చుకోవడానికి సరైన విధానం తెలిసి ఉండాలి. లేకపోతే నష్టపోతారు. ఇలా చిరిగిపోయిన నోట్లోను బ్యాంకులో తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నియమ నిబంధనలను పెట్టింది. అదేంటో ఒకసారి చూద్దామా.. Fish prasadam: చేప ప్రసాదం పంపిణీలో విషాదం.. క్యూ లైన్ లో నిలబడ్డ వ్యక్తి మృతి.. తడిచిన నోట్లు […]
Mallu Bhatti Vikramarka: యునైటెడ్ స్టేట్స్ కాన్స్ లేట్ జనరల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన యుఎస్ 248 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా కాన్సిలేట్ జనరల్ జెన్నీ ఫర్ లార్సన్, యు.ఎస్ ఎంబర్సీ రేర్ అడ్మిరోల్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రంలో అమెరికా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఈ […]
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావని ప్రముఖ సినీ నటుడు ఎం. మురళీ మోహన్ అన్నారు. ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో, శనివారం జూబ్లీ హిల్స్ ఫిలింనగర్ ఛాంబర్ లో జరిగిన అక్కినేని శత జయంతి, అక్కినేని యువ హీరోగా ఎనభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా “అక్కినేని యువ ఎక్సలెన్సు అవార్డు” ను ప్రముఖ యువహీరో హీరో వరుణ్ సందేశ్ కు మురళీ […]
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో ఓ త్రాచు పాము కలకలం సృష్టించింది. మొదటగా లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై పాము కనిపించింది. ఇక చెట్టు నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు పాము చేరుకుంది. సాయంత్రం సమయంలో పాము ప్రత్యేక్షం కావడంతో వాహనదారులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి, తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకున్నారు. దీనితో లిబర్టీ చౌరస్తా లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. […]
Telangana Teachers Transfers: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. పండిట్, పీఈటీ పోస్టులలో అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ జోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1 లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ మొదలు కానుంది. కోర్ట్ కేసులతో గతంలో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపొయిందో […]