గత కొన్ని రోజులుగా తరువుచుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్ల పై, హోటళ్ల పై నిబంధనలకు అనుగుణంగా దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరిశుభ్రత పాటించని హోటళ్ల పై కొరడా ఝళిపిస్తున్నారు ఫుడ్ స్ఫటి అధికారులు. ఇకపోతే తాజాగా వెంట్రుకలతో కూడిన చట్నీని అందించినందుకు హైదరాబాద్ లోని ఈసిఐఎల్, ఏఎస్ రావు నగర్లో ఉన్న చట్నీ హోటల్ పై 5,000 జరిమానా విధించబడింది. Cinnamon water: శరీర బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క […]
సినీ పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు ప్రదీప్ విజయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూన్ 12, బుధవారం తమిళనాడులోని పల్లవాకంలోని తన గదిలో అతను విగతజీవిగా కనిపించాడు. గత రెండు రోజులుగా ప్రదీప్కు అతని స్నేహితుల నుండి కాల్స్ వస్తున్నాయి. కాని., కాల్ చేసిన కానీ అయన స్పందించలేదు. అయితే అనుమానం వచ్చిన ఓ స్నేహితుడు అతడి ఇంటి దెగ్గరికి వెళ్లి పలు మార్లు తలుపును తట్టాడు. ఆ సమయంలో బయట వాకిలి […]
పరిమితికి మించి ఏటీఎం లావాదేవీల కోసం కస్టమర్లకు వసూలు చేసే రుసుములు పెరిగే అవకాశం ఉంది. దేశంలోని ఎటిఎం ఆపరేటర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని నగదు ఉపసంహరణ కోసం కస్టమర్లు చెల్లించే ఇంటర్ఛేంజ్ ఫీజును పెంచాలని కోరారు. నిధులను పొందటానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMI) కంపెనీ ఎక్కువ డబ్బును సంపాదించడానికి ప్రతి లావాదేవీకి ఇంటర్చేంజ్ ఫీజును గరిష్టంగా రూ.23కి పెంచాలని భావిస్తోంది. ఈ […]
అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దీనిని తరచుగా “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంగా ప్రమాదకరమైన స్థాయికి చేరుకునే వరకు ఎటువంటి లక్షణాలను కలిగించదు. ఈ పరిస్థితిని నివారించడంలో, దానిని నిర్వహించడంలో అధిక రక్తపోటు కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి జన్యు పరమైన పరిస్థితులు. అధిక రక్తపోటు యొక్క కుటుంబ చరిత్ర […]
ప్రపంచంలోని అతిపెద్ద నగరాల విషయానికి వస్తే ముందుగా ఆ నగరాల పరిమాణం ముఖ్యం. విస్తారమైన మహానగరాల నుండి జనసాంద్రత కలిగిన పట్టణ కేంద్రాల వరకు, ఈ నగరాలు లక్షలాది మందికి నివాసంగా ఉన్నాయి. అలాగే విస్తారమైన భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇకపోతే విస్తీర్ణం వారీగా ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద నగరాల వివరాలు చూస్తే.. 1. టోక్యో (జపాన్): జపాన్ లోని టోక్యో నగరం ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఒకటి. మొత్తం 2,000 […]
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) ఫైనాన్సియల్ ఇయర్ 2024 కోసం పరోక్ష పన్ను ఇంటర్న్షిప్ స్కీమ్ కోసం అర్హత కలిగిన దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను కోరుతోంది. CBIC రిక్రూట్మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా 2వ సంవత్సరంలో ‘లా’ విద్యార్థి అయి ఉండాలి. 3 సంవత్సరాల LLB కోర్సు / 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సు యొక్క 4వ సంవత్సరం ఉండాలి. CBIC రిక్రూట్మెంట్ 2024 యొక్క అధికారిక […]
టెన్నిస్ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవారిలో ‘రోజర్ ఫెదరర్’ ఒకరు. తన కెరీర్ లో 20 గ్రాండ్స్లామ్లు గెలిచిన స్విస్ దిగ్గజ ఆటగాడు 2022లో ప్రొఫెషనల్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టెన్నిస్ గేమ్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇకపోతే, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్పోర్ట్స్ లెజెండరీ ప్లేయర్ పై ఓ డాక్యుమెంటరీని రూపొందించనుంది. ఇప్పుడు “ఫెడరర్” అనే పేరుతో ఉన్న […]
నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ . ‘నాని 31’ పేరుతో నిర్మితమయ్యే ఈ సినిమాపై ప్రేక్షకుల అందరి కోరికలను పరిగణలోకి తీసుకున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ పేజీలను తిప్పిట్టప్పుడు సూర్య మ్యాడ్నెస్ కౌంట్ డౌన్ ను చూపించే వీడియోను మేకర్స్ షేర్ చేసారు. రెండు రోజుల్లో మొదటి సింగిల్ “గరం గరం” విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జూన్ 15న పాటను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు చిత్ర […]
రుచికరమైన మరియు పోషకమైన పండ్ల విషయానికి వస్తే, స్ట్రాబెర్రీలు చాలా మంది ఇష్టంగా తింటారు. అవి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యం మెరుగుపరచడంలో కూడా సహాయపడే విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇక ఏ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఒకసారి చూద్దాం. పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు: స్ట్రాబెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుండి రక్షించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని […]
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఆదివారం రాత్రి 7:30 గంటలకు చేయనున్నారు. ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు దేశాది నేతలు, విపక్ష నేతలు మరెందరో ప్రముకులు హాజరు కానున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. Group-1 Prelims: డాటర్ ఆఫ్ కు బదులు వైఫ్ ఆఫ్.. నలుగురిని బయటకు పంపిన నిర్వాహకులు ఈ సందర్భంగా రజినీకాంత్ […]