ప్రస్తుత భారతదేశంలో ఏ పనైనా సరే ఒక వ్యక్తి ఉనికిని గుర్తించడానికి ఉపయోగపడే మొదటి కార్డు ఆధార్ కార్డు. భారతదేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే ఏ పనైనా ముందుకు సాగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రభుత్వ పథకాలకైనా సరే., ఏదైనా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కు సంబంధించి విషయమైనా సరే.. ఆధార్ తప్పనిసరి. ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో మార్పులు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు తేదీని పొడిగించింది. Pushpa 2 : […]
టాలీవుడ్ హీరోలలో ఒకరైన సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు పద్మిని ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. వీరిలో పెద్ద అబ్బాయి చరిత్ మానస్. ఆయన గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాడు. దీనికి కారణం చరిత్ మహేష్ బాబు లాగే కనిపించడం., అలాగే మహేష్ మేనరిజంతో కనిపించడంతో అనేకసార్లు సోషల్ మీడియాలో […]
ప్రముఖ మెసేజ్ అప్లికేషన్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త అప్డేట్స్ తీసుకోవచ్చింది. ఇదివరకు అనేక కాలింగ్ అప్డేట్స్ తీసుకు వచ్చిన వాట్సాప్ మరోసారి ఏకంగా మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2015లో వాట్సాప్ కాలింగ్ ను మొదలు పెట్టినప్పుడు నుంచి అనేక అప్డేట్స్ తీసుకుని వచ్చింది. ఇందులో భాగంగా గ్రూప్ కాల్స్, వీడియో కాల్స్, మల్టీ ప్లాట్‌ఫామ్ లలో సపోర్ట్ తో అనేక డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఇకపోతే తాజాగా తీసుకువచ్చిన మూడు […]
మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. మీ అసౌకర్యాన్ని తగ్గించడానికి సహజ నివారణల కోసం చూస్తున్నారా..? అజీర్ణం లేదా డిస్పెప్సియా అని కూడా పిలువబడే గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మీకు సహాయపడే సమర్థవంతమైన నివారణలను ఓసారి చూద్దాం. * పొట్ట సమస్యలను అర్థం చేసుకోవడం: కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. పొట్ట ఉబ్బరం, వికారం, కడుపు నొప్పి, […]
అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది. దింతో ఇకనుంచి అంబుజా సిమెంట్స్ కు 14 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దింతో.. అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 89 మిలియన్ టన్నులకు చేరుకుంటుంది. ఇది రెండవ అతిపెద్ద దేశీయ సిమెంట్ కంపెనీగా అవతరించనుంది. Kannappa : భక్త కన్నప్ప కథ ఏంటి? […]
టీ20ప్రపంచకప్ 2024లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సిరీస్ లో న్యూజిలాండ్, శ్రీలంక లాంటి బలమైన జట్లతో పాటు కొత్త టీఎమ్స్ కూడా గ్రూప్ దశ నుంచి ఇంటి ముఖం పట్టాయి. దింతో సూపర్ 8కి చేరే జట్లపై కాస్త అంచనా వచ్చేసింది. ప్రస్తుతానికి భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు ఇప్పటికే సూపర్ 8కి అర్హత సాధించగా.. మరో మూడు స్థానాల కోసం కాస్త గట్టి పోటీ ఉందనే చెప్పాలి. […]
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్‌తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు […]
పక్షవాతం అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక రోగం. దీని వల్ల కండరాల పనితీరు, చలనశీలతను కోల్పోతుంది శరీరం. బాధాకరమైన గాయాల నుండి వైద్య పరిస్థితుల వరకు పక్షవాతానికి వివిధ కారణాలు ఉన్నాయి. అవి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఒకసారి చూద్దాం. 1. వెన్నెముక దెబ్బలు: పక్షవాతానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి వెన్నుపాము గాయం. కారు ప్రమాదం లేదా పడిపోవడం వంటి గాయం కారణంగా వెన్నెముక దెబ్బతిన్నప్పుడు, అది గాయం […]
గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా పిలువబడే జి 7 సమ్మిట్, ప్రపంచంలోని ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నాయకుల వార్షిక సమావేశం. ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో సహా విస్తృత శ్రేణి ప్రపంచ సమస్యలపై విధానాలను చర్చించడం, ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో పాల్గొన్న జి7 దేశాలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ […]
తన ప్రత్యేకమైన చాయ్ తయారీ శైలి, కాస్త వైరటీ ఫ్యాషన్ కు పేరుగాంచిన సోషల్ మీడియా సంచలనం డాలీ చాయ్‌వాలా తాజాగా హైదరాబాద్ లోని బేగంపేటలో కనిపించారు . అతను మెర్సిడెస్ కారులో వచ్చి అభిమానులతో ఇంటరాక్ట్ చేస్తూ సెల్ఫీలు దిగుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. కాస్త వెరైటీ షేడ్స్, ఫంకీ హెయిర్ స్టైల్స్, గోల్డ్ చెయిన్లు, బ్లూటూత్ ఇయర్‌పీస్, అతని కాన్ఫిడెంట్ ఆటిట్యూడ్‌కి డాలీ సోషల్ మీడియాలో స్టార్ గా మారారు. అతని […]