చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని 2019 ఎన్నికల తర్వాతనే ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి దానికి బదులుగా పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఆవరణంలో కొత్తగా ఏర్పాటు చేసిన గార్డెన్ లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. Tirumala : కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 10 గంటలు.. 2019 ఎన్నికల కంటే […]
తిరుమలలో వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక శనివారం నాడు శ్రీవారిని 79398 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 43567 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 2.9 కోట్లుగా వచ్చింది. ఇకపోతే జూన్ 18వ తేది నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంభందించిన దర్శన టికేట్లు విడుదల చేయనుంది టిటిడి. IND […]
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు దాయాదుల సమరం మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీ కోసమని కొత్తగా నిర్మించిన నసావు స్టేడియంలో నేడు భారత్, పాకిస్థాన్ మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా సూపర్ 8 కి దూసుకెళ్లే అవకాశం లేకపోలేదు. 34,000 ప్రేక్షకుల సామర్థ్యం కల్గి ఉన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్ కు స్టేడియం కిక్కిరిసిపోయే అవకాశముంది. టిక్కెట్ల భారీ […]
ప్రస్తుతం దేశంలో పలు ప్రాంతాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా నగరాలలో రోడ్ల మీదికి వర్షపు నీళ్ళు నిండిపోయి ప్రజలు అవస్థ పడుతున్న సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. అయితే తాజాగా ఇలా వాన పడిన సమయంలో ఓ యువకుడు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో గురించి చూస్తే.. Russia: నదిలో మునిగి చనిపోయిన భారత వైద్య విద్యార్థుల […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా ప్రచారంలోకి వచ్చాక చాలామంది యూట్యూబ్ షోలతో స్టార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పొరపాటున ఏదైనా మాట్లాడి కూడా చిక్కుల్లో పడిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ లిస్టులో టీమిండియా మాజీ ఆటగాడు ప్రస్తుత కోల్కత్తా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయక్ చేరాడు. యూట్యూబర్ రణ్వీర్ అల్లహబడియాతో మాట్లాడిన ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా యాంకర్ అభిషేక్ […]
ఎయిర్ కెనడా విమానంకు ఘోర ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 30 నిమిషాలకే విమానంలో మంటలు చెలరేగాయి. అయితే పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే.. NTR : ప్రశాంత్ నీల్ మూవీ కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనరేషన్..? ఎయిర్ కెనడా బోయింగ్ AC 872 కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అవుతుండగా కుడి ఇంజన్లో పేలుడు సంభవించింది. […]
ఇటలీ లోని పోర్టోఫినోలో జరిగిన వేడుకల కోసం అనిల్ అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ బార్బీకోర్ ట్రెండ్ ను పాటించింది. రాధికా క్రిస్టియన్ డియోర్ డిజైన్ చేసిన ఆటం వింటర్ 1959 హాట్ కోచర్ సేకరణ నుండి వైవ్స్ సెయింట్ లారెంట్ రూపొందించిన హేట్ కోచర్ కాక్టెయిల్ దుస్తులను ధరించింది. క్రిస్టియన్ డియోర్ ఇంటి నుండి చాలా ఆర్కైవల్ దుస్తులు మ్యూజియంలలో ఉండగా, వాటిలో రాధిక ధరించిన దుస్తులు 2016లో వేలం వేయబడ్డాయి. అందులో ఆ […]
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న పాకిస్తాన్, టీమిండియా జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం నాడు దాయాదులు ఢీకొట్టబోతున్నారు. ఇకపోతే ఈ మెగా ఈవెంట్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ పై ఎనిమిది వికెట్ల భారీ తేడాతో గెలిచి శుభారంభం చేసింది. ఇక మరోవైపు పాకిస్తాన్ అనుకొని విధంగా అమెరికా చేతిలో ఓడిపోయింది. Maldivian President […]
భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. చాలా ఆలయాలకు విశిష్ట రహస్యాలు నెలకొని ఉంటాయి. ఈ ఆలయాలు శతాబ్దాలుగా వాటికి రహస్యాలు కోల్పోకుండా అలాగే కొనసాగుతున్నాయి. అచ్చం అలాంటి విశిష్టత కలిగిన ఓ శివాలయం రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఇక ఈ గుడిలోని మిస్టరీ వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ దేవాలయం భారతదేశంలో ఉన్న శివాలయాల్లో మిస్టరీ ఆలయంగా మిగిలిపోతుంది. ఈ ఆలయం సైన్సుకు సవాల్ గా మారింది. మిస్టరీ […]
తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసినందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ ను జారీ చేసింది. గ్రామీణ బ్యాంకుల్లో పని చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆఫీసర్ స్కేల్ I, II, III అలాగే ఆఫీస్ అసిస్ట్ మల్టీపర్పస్ లాంటి విభాగాల్లో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవడానికి ఐబీపీఎస్ జూన్ 27న చివరి తారీకును […]