భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఆదివారం రాత్రి 7:30 గంటలకు చేయనున్నారు. ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు దేశాది నేతలు, విపక్ష నేతలు మరెందరో ప్రముకులు హాజరు కానున్నారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
Group-1 Prelims: డాటర్ ఆఫ్ కు బదులు వైఫ్ ఆఫ్.. నలుగురిని బయటకు పంపిన నిర్వాహకులు
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి మీడియా ముందు ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. అది గొప్ప విజయం. ఆయనకు నా శుభాకాంక్షలు., ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోడీ శక్తివంతమైన ప్రతిపక్ష పార్టీలని ఎదురుకున్నారు. ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దారి తీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. త్వరలోనే ఈ విషయాన్ని అప్డేట్ చేస్తానని చెప్పారు.
Modis Cabinet: తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర క్యాబినెట్ లో ఐదుగురికి స్థానం..
Chennai, Tamil Nadu: Actor Rajinikanth leaves for Delhi to attend the swearing-in ceremony of PM-designate Narendra Modi.
He says, "Narendra Modi will be sworn in as PM consecutively for the third time. This is a very big achievement. My wishes to him. People have also elected a… pic.twitter.com/ENxlk3I440
— ANI (@ANI) June 9, 2024