జూన్ 14, శుక్రవారం నుండి ప్రారంభమయ్యే ఈ సంవత్సరం హజ్ సీజన్లో యాత్రికుల కోసం స్వీయ డ్రైవింగ్ ఎయిర్ టాక్సీ సేవను ప్రారంభించింది. సౌదీ రవాణా మరియు లాజిస్టిక్ సేవల మంత్రి, సలేహ్ బిన్ నాసర్ అల్ జాసర్, పౌర విమానయాన ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ అల్ దుయిలేజ్, డిప్యూటీ మంత్రి డాక్టర్ రుమైహ్ అల్ రుమైహ్, ఇతర అధికారుల సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లాంచ్ సందర్భంగా అల్ జాసర్ మాట్లాడుతూ.., ఈ […]
ఇటీవల ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో.., అనేక రెస్టారెంట్లు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున వాటిని వంటలతో అందించడం కష్టంగా మారింది. నెల రోజుల క్రితం కిలో రూ. 20 – 30 (కేజీ) మధ్య ఉన్న రిటైల్ ఉల్లి ధరలు ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధరతో కిలో రూ.40 నుంచి 50 మధ్య పలుకుతున్నాయి. దింతో హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లలో ప్రస్తుతం ఉల్లిపాయలు బిర్యానీతో సహా అందించడం లేదని సమాచారం. Darshan Son: బూతులు, […]
హైదరాబాద్‌లోని ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని జూన్ 14 శుక్రవారం నాడు బస్సు దిగే ప్రయత్నంలో కదులుతున్న టిజిఎస్ ఆర్టిసి బస్సు చక్రాల కింద పడి మరణించిన దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీజిఎస్ఆర్టీసీ బస్సు ఆమెపై నుంచి వెళ్లడంతో బాధితురాలు మెహ్రీన్ అక్కడికక్కడే మృతి చెందింది. మరణించిన అమ్మాయి హైదరాబాద్ లోని యూసుఫ్‌గూడ లోని మాస్టర్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం […]
వయస్సు పెరిగే కొద్దీ తెల్లటి జుట్టు ఎందుకు పెరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? జుట్టు తెల్లగా మారే విషయం ఒక సాధారణ సంఘటన. ఇది వివిధ కారకాలకు కారణమని చెప్పవచ్చు. అసలు ఇలా వెంట్రుకలు తెల్లగా మారే ప్రక్రియ వెనుక ఉన్న అసలు విషయమేమిటంటే.. * జన్యుపరమైన కారణం: జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణాలలో జన్యుపరమైన కారణాలు ఒకటి. మన జుట్టు రంగు మెలనిన్ ఉనికి ద్వారా నిర్ణయించబడుతుంది. ఇది హెయిర్ ఫోలికల్స్లో మెలనోసైట్ కణాలు ఉత్పత్తి […]
ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో టీ మొదటి స్థానంలో ఉంటుంది. దీనిని తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. అయితే, ఇతర పానీయాల మాదిరిగానే., టీలో కూడా అనేక నష్టాలు కూడా ఉన్నాయి. టీ తాగడం వల్ల కలిగే ప్రతికూలతలు, అవి మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఓ సారి చూద్దాం. * కెఫీన్ కంటెంట్ : టీలో కెఫిన్ ఉంటుంది. ఇది ప్రయోజనం, ప్రతికూలత రెండూ కావచ్చు. కెఫిన్ తాత్కాలిక శక్తిని […]
ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు బిజీగా ఉంది. అయితే, భారత స్టార్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దింతో టీమిండియా అభిమానులు అయోమయంలో ఉన్నారు. అయితే అసలు అతనికి ఏమి జరిగిందో అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, చీల మండల గాయంతో గత కొంతకాలంగా ఆయనకీ గాయాలయ్యాయి. ఈ కరంగా తాజాగా అతను తన గాయానికి శస్త్రచికిత్స […]
ఇస్లామిక్ తరగతులకు హాజరవుతున్న మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన వృద్ధుడికి కేరళలోని కోర్టు 56 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి (పోక్సో) ఆర్ రేఖ ఆ వ్యక్తికి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఐపీసీ సెక్షన్స్ కింద అనేక నేరాలకు సంబంధించి మొత్తం 56 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే, శిక్షను ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని, గరిష్టంగా 20 […]
ఒడిశాలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథ దేవాలయం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయి. గురువారం ఉదయం వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రివర్గం మొత్తం హాజరయ్యారు. భవిష్యత్తులో పూరీ జగన్నాథుడిని నాలుగు ద్వారాల ద్వారా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మండలి నిర్ణయం అమలులోకి వచ్చిందన్నారు. Pawan Kalyan’s Russian Wife Anna Lezhneva: పవన్ కల్యాణ్ కి మూడో భార్యతో పరిచయం […]
మహారాష్ట్రలో మరో పబ్జీ సంబంధిత మరణం సంభవించింది. నాగ్‌పూర్‌లోని డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్ లో పడి 16 ఏళ్ల బాలుడు మరణించాడు. మృతుడిని పుల్కిత్ షహదాద్‌పురిగా గుర్తించారు. జూన్ 11, మంగళవారం సాయంత్రం 4 గంటలకు అంబజారి డ్యామ్ ఓపెన్ పంప్ ఛాంబర్లో పడి అతను మరణించాడని పోలీసులు తెలిపారు. పుల్కిత్ తన పుట్టినరోజును తన కుటుంబంతో జరుపుకున్న తర్వాత ఈ విషాద సంఘటన జరిగింది. UP: కదులుతున్న రైలులో మహిళపై ఆర్మీ సైనికుడు మూత్ర […]
ఫోన్ వాడే కోట్లాది మంది భారతీయులపై మరో అదనపు భారం పడబోతోంది. ఇందుకు సంబంధించి కేంద్రం రంగాన్ని సిద్ధం చేస్తోంది. కొద్దీ రోజుల క్రితం సిమ్ కార్డు పొందేందుకు ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉండేది. ఆపై టెలికాం కంపెనీల మధ్య పోటీ వల్ల ప్రతి కంపెనీ ఉచితంగా సిమ్ కార్డులు జారీ చేసాయి. ఇంకేముంది మన దేశంలో చాలా మంది ఉచితం అంటే చాలు.. అమాంతం ఎగబడి పోతారు. ఇదే ఆలచనలో చాలా మంది ఇష్టానుసారం […]