Abnormal Urine Color : మీ మూత్రం రంగును మీరు ఎప్పుడైనా గమనించారా..? ప్రశ్న వింతగా అనిపించవచ్చు. కానీ., మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రహస్యాలు అందులో దాగి ఉన్నాయి. మూత్రం రంగు మన ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. దీని రంగు కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు గోధుమ, మరికొన్నిసార్లు గులాబీ, ఇంకా పూర్తి తెలుపులో ఉంటుంది. మూత్రంలోని ఈ రంగులన్నింటికీ కొంత అర్థం ఉంది. మన మూత్రం యొక్క రంగు లేత పసుపు రంగులో ఉంటే అది మంచి […]
Online Shopping Frauds : ఈ రోజుల్లో ప్రజలు ఇ కామర్స్ వెబ్సైట్లలో ఆన్లైన్ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు, బట్టలు, ఫర్నిచర్, బూట్లు ఇంకా కిరాణా వస్తువులు వంటి వాటిని ప్రతిచోటా ఆర్డర్ చేయవచ్చు. అది గ్రామం లేదా నగరం ఏదైనా కావచ్చు. ఆన్లైన్ షాపింగ్‌లో సమయాన్ని ఆదా చేయడంతో పాటు మీకు ఇష్టమైన వస్తువులు కూడా డిస్కౌంట్లు, ఆఫర్ లలో లభిస్తాయి. కానీ ఆన్లైన్ షాపింగ్ యొక్క ఈ అభిరుచి కొన్నిసార్లు […]
Eggs Freezing : వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం స్త్రీకి అంత సులభం కాదు. తల్లిగా మారడం మరింత కష్టం అవుతుంది. చాలామంది మహిళలు తల్లులు కావడానికి తమ వృత్తిని వదిలివేయవలసి ఉంటుంది. మహిళలు తన కెరీర్‌ను పణంగా పెట్టి తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పలువురు మహిళా సెలబ్రిటీలు ‘ఎగ్ ఫ్రీజింగ్’ టెక్నిక్ ని అవలంబిస్తున్నారు. తద్వారా ఆమె తన కెరీర్‌కు విరామం తీసుకోనవసరం లేదు. అలాగే వారు […]
Students Exam Copying : పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలపై దేశంలో కలకలం రేగుతోంది. నీట్ యూజీ, యూజీసీ నెట్ సహా పలు పెద్ద పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ, సుప్రీంకోర్టుకు చేరింది. ఇది ఇలా ఉండగా మరోవైపు మధ్యప్రదేశ్ లోని జీవాజీ యూనివర్శిటీలో దారుణమైన కాపీయింగ్ వెలుగుచూసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు తిరుగుతూ ఒకరి పేపర్లను మరొకరు కాపీ కొట్టుకుంటున్నారు. చాలామంది విద్యార్థులు గుంపుగా ఓ డెస్క్ వద్ద కాపీ చేస్తున్నారు. […]
OnePlus Nord 4 : వన్ ప్లస్ జూలై 16న భారతదేశంతోపాటు ఇతర దేశాలలో ఈవెంట్ ను నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్లో కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయబోతుంది. అదే వన్ ప్లస్ నోర్డ్ 4. వన్ ప్లస్ తన సమ్మర్ లాంచ్ ఈవెంట్ జూలై 16న తేదీని కన్ఫర్మ్ చేసింది. కంపెనీ ఇప్పటికే నార్డ్ పోర్ట్‌ఫోలియో కింద లైట్, CE మోడల్ లను విడుదల చేసింది. అధికారిక లాంచ్ ఈవెంట్ కు ముందే […]
Hair Loss : ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం మనలో చాలామందికి ఓ పెద్ద సమస్య. అయితే., కొద్దిగా జుట్టు రాలడం సాధారణమే కానీ.. జుట్టు విపరీతంగా రాలడం మొదలైనప్పుడు అది ఆందోళన కలిగించే విషయమే. జుట్టు రాలడాన్ని ఆపడానికి, ప్రజలు నూనె, హెయిర్ సీరం వంటి అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. కానీ వారు ఒక విషయాన్ని మరిచిపోతారు. అదేదో కాదు మనం తీసుకునే ఆహారం. జుట్టు రాలడానికి ప్రధాన కారణం పోషకాల కొరత. మనం సరైన […]
JIO 5G Data : జియో తాజాగా తన రీఛార్జ్ పోర్ట్‌ఫోలియోను అప్డేట్ చేసింది. కంపెనీ అన్ని ప్లాన్ల ధరలను మార్చింది. దీనితో పాటు జియో అన్లిమిటెడ్ 5G డేటా అందుబాటులో ఉన్న ప్లాన్ల సంఖ్యను కూడా తగ్గించింది. కంపెనీ ప్లాన్లు ఇప్పుడు మొత్తం 19 ప్లాన్ లకు వస్తాయి. వీటిలో అపరిమిత 5G డేటా అందుబాటులో ఉంది. 16 రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 3 డేటా బూస్టర్లు. మీరు ఈ ప్లాన్లన్నింటినీ జియో […]
Update On Murder Case : అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పుగొండు పాలెంలో శనివారం ఓ దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి అమ్మాయిని హత్య చేశాడు. ప్రస్తుతం కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం కాస్త అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో వ్యక్తి సురేష్ పై […]
FSSAI New Rules : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఉప్పు, పంచదార, సంతృప్త కొవ్వుకు సంబంధించిన సమాచారాన్ని బోల్డ్ లెటర్స్ లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ లేబుల్స్‌పై పెద్ద ఫాంట్ లో అందించడం తప్పనిసరి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి లేబులింగ్ నిబంధనలలో మార్పులను శనివారం రెగ్యులేటర్ ఆమోదించింది. FSSAI చైర్మన్ అపూర్వ చంద్ర అధ్యక్షతన జరిగిన ఫుడ్ అథారిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో, పోషకాహార […]
Leopard Roaming In Mahanandi : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో చిరుత గత 22 రోజులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. చిరుత సంచారానికి సంబంధించిన సిసిటీవీ ఫోటేజీలలో కూడా చాలానే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. 22 రోజులుగా మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ చిరుత చక్కర్లు కొడుతుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అనేక మార్గాలను చేస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం, […]