Liquor Scam Case: విచారణకు వర్చువల్ గా హాజరైన కవిత.. అక్టోబర్ 4 కు వాయిదా
- రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేస్ లో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ పై విచారణ.
- విచారణకు వర్చువల్ గా హాజరయిన ఎమ్మెల్సీ కవిత
- మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు.
- తదుపరి విచారణ అక్టోబర్ 4 కు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Scam Case: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ నేపథ్యంలో రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగింది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు అయ్యారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రతివాదులకు అందించిన కాపీలు క్లారిటీగా లేని పేపర్లను మళ్ళీ ఇవ్వాలని ట్రయల్ కోర్టు జడ్జి ఆదేశించారు.
Mohan Babu : మంచు పెదరాయుడు ఇంట్లో భారీ చోరీ..
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
ఇక నేడు జరిగిన రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేస్ లో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ పై విచారణ చేపట్టింది. విచారణకు వర్చువల్ గా ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరయ్యారు. అయితే ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 4 కు వాయిదా పడింది. సీబిఐ ప్రతివాదులకు అందజేసిన ఛార్జ్ షీట్ ప్రతులు సరిగ్గా లేవని కోర్టుకు తెలిపారు న్యాయవాదులు. సరైన డాక్యుమెంట్స్ సప్లై చెయ్యాలని సీబిఐ కి రౌస్ అవెన్యూ కోర్ట్ జడ్జి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేసారు. దాంతో తదుపరి విచారణను అక్టోబర్ 4 కు వాయిదా వేశారు ట్రయల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.
SBI SCO 2024: ఎస్‌బీఐలో బంపర్ రిక్రూట్‌మెంట్.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ 1497 ఖాళీలు
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!