Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఉదంతం..
- అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఉదంతం.
- నాకా ప్రాంతంలో ఉన్న అమృత్ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో.
- కంపెనీలోకి ప్రవేశించే సమయంలో కార్మికుల చేతుల్లోంచి కాలవను కోసేసారన్న ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Coco Cola Company: అయోధ్యలో మత సంప్రదాయాలను దెబ్బతీసే ఓ ఉదంతం వెలుగు చూసింది. నాకా ప్రాంతంలో ఉన్న అమృత్ బాట్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు కంపెనీలోకి ప్రవేశించే సమయంలో కార్మికుల చేతుల్లోంచి కాలవ (మతపరమైన చేతి దారం) ను కోసేసారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. విషయం తెలియగానే హిందువులు దీనిపై నిరసనకు దిగారు. అయితే., ఫ్యాక్టరీ భద్రతా అధికారి ఒక ప్రకటన విడుదల చేసి క్షమాపణలు చెప్పారు.
Sanjay Kalvakuntla: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
సెప్టెంబరు 21న ఈ సంఘ్తన జరిగింది. ఆ రోజు, ఉద్యోగులు ఫ్యాక్టరీ లోపలికి వెళుతున్నప్పుడు గేటు వద్ద ఉన్న గార్డు అందరి కాలవని కత్తిరించి లోపలికి వెళ్ళమని అడిగాడు. దీనిపై పలువురు ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వీడియోను కూడా రూపొందించి వైరల్‌గా మార్చారు. వివాదం ముదిరిపోవడంతో కంపెనీ సెక్యూరిటీ అధికారి సచ్చిదానంద్ తివారీ తప్పును అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేశారు. కంపెనీ పాలసీ ప్రకారం.. బ్యాంగిల్స్, ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, రిస్ట్ వాచీలు ధరించడం ప్రక్రియ ప్రాంతంలో అనుమతించబడదని చెప్పారు. ఎందుకంటే., ఈ వస్తువులు ప్రక్రియ ప్రాంతంలోకి వస్తాయి. అలా వచ్చినవి తయారు చేసే పానీయాన్ని కలుషితం చేస్తాయి. ఈ ఘటన జరిగిన రోజు కూడా సెక్యూరిటీ గార్డుకు ఈ సూచన రాగా.. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కాలవను కోసేందుకు ప్రయత్నించాడని తెలిపారు.
Rashmi Gautham: దయచేసి నా వీడియోను వాడొద్దు.. యాంకర్ రష్మి విజ్ఞప్తి!
ఈ ఘటనపై రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పెద్ద ప్రకటన చేస్తూ.. ఇలాంటి అవమానాలను తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. ఇది హిందూ సమాజాన్ని అవమానించడమే. కఠిన చర్యలు తీసుకోవాలని సాధు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అని అయ్యన అన్నారు.
Hindus are being insulted by the Coca-Cola company in Ayodhya.
They are being allowed to enter after cutting off the Hindu symbol Kalawa from their hands.
This is happening in India.
Will Hindus boycott this?
pic.twitter.com/GQPdFnj0f5— Mr Hindu (You) (@MrHinduYou) September 24, 2024
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి