Sanjay Kalvakuntla: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..
- జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన ఎమ్మెల్యే సంజయ్..
- మేము ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయడం లేదు.
- ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాము.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Kalvakuntla: తాజాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, MCH ఆసుపత్రి తనిఖీ చేసారు ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మేము ఎక్కడ హంగు ఆర్భాటాలు చేయడం లేదు., ఆస్పత్రిలో ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నాము. సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య శాఖ మంత్రికి విన్నవిస్తాం అని అన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వాన్ని కోరారు. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలను విజిట్ చేసి అక్కడున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తాం అని అయ్యన అన్నారు.
Rashmi Gautham: దయచేసి నా వీడియోను వాడొద్దు.. యాంకర్ రష్మి విజ్ఞప్తి!
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
ప్రభుత్వం మమ్మల్ని అడ్డుకోకుండా ఉండాలి. ఎందుకంటే., వాస్తవ పరిస్థితులను బాధ్యతాయుతమైన నాయకులుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తాం.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేషెంట్లు ఆందోళన చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం.. మేము కూడా వారితో కలిసి ఆందోళన చేపట్టవచ్చు.. కానీ., బాధ్యత యుతంగా వ్యవహరించాము సమస్యలు అడిగి తెలుసుకున్నాం అని ఆయన తెలిపారు.
Aravind Kejriwal : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కేజ్రీవాల్ లేఖ
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు