Road Rage: అమానుషం.. పోలీసు కానిస్టేబుల్‌ను కారుతో గుద్ది చంపిన వైనం.!
- దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన.
- నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపిన వైనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Rage in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రోడ్ రేజ్ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనలో నంగ్లోయ్ ప్రాంతంలో ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కారు డ్రైవర్ తన వాహనంతో గుద్ది చంపాడు. అంతే కాదు నిందితుడు పోలీసు కానిస్టేబుల్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో గుద్ది చంపేశాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసుల ప్రకారం, రాత్రి సమయంలో కానిస్టేబుల్ వాహనాన్ని తీసివేయమని నిందితుడిని కోరాడు. ఈ విషయంపై వారు కానిస్టేబుల్‌ను సుమారు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి మరో కారుతో ఢీకొట్టారు. ఘటనానంతరం కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని., అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారని తెలిపారు. మీడియా కథనాల మేరకు పోలీసులు కారును సీజ్ చేశారు.
Call Money: మరోసారి వెలుగులోకి కాల్ మనీ దందాలు..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఢిల్లీలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో, ‘ఢిల్లీలో శాంతిభద్రతలు ముగిశాయి. పూర్తి అడవి పాలన ఉంది. దేశ రాజధానిలో ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారు. ఢిల్లీలోని శాంతిభద్రతల వ్యవస్థ అమిత్ షా ఆధ్వర్యంలోకి వస్తుంది. ఈ ఘటనలను అరికట్టేందుకు వారు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను నిలదీశారు. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద ఉన్నారు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఎప్పటికప్పుడు కనిపిస్తున్నాయి.
.@DelhiPolice constable Sandeep became latest victim of #RoadRage in #Delhi. Car driver hit his bike, dragged him for 10 mtrs, rammed a parked car, crushing #constable between two vehicles, after the #policeman objected to his reckless driving in Nangloi, murder case registered pic.twitter.com/CX7ea7X1Uc
— Karn Pratap Singh (@KarnHT) September 29, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!