Hezbollah: హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్.. రంగంలోకి హెజ్‌బొల్లా ‘బ్లాక్ యూనిట్’!
- హసన్ నస్రల్లా మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి హిజ్బుల్లా సిద్ధం.
- హిజ్బుల్లా యూనిట్ 910 విదేశాలలో దాడికి సిద్ధంగా.
- హిజ్బుల్లా యూనిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్‌లకు ముప్పుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hezbollah Unit 910: హెజ్‌బొల్లా చీఫ్ ను మట్టుబెట్టడంతో ఇప్పుడు వారు ప్రతీకారం తీర్చుకుంటుందేమో అని ఇజ్రాయిల్ జాగ్రత్తలు చేసుకుంటోంది. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిలను లక్ష్యంగా చేసుకొని ఓ యూనిట్ మళ్ళీ రంగంలోకి దిగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే యూనిట్ 910. దీనిని బ్లాక్ యూనిట్ అని కూడా పిలుస్తారు. అలాగే షాడో యూనిట్ అని కూడా వ్యవహారికంగా పిలుస్తారు. మిలిటెంట్ సంస్థలో ఈ యూనిట్ ఓ కోవర్ట్ విభాగం. ఇదివరకు ఆసియా, ఆఫ్రికా, అమెరికా లోని ఇజ్రాయిల్ వాసులను లక్ష్యంగా చేసుకొని పలు దాడులు చేసింది.
Also Read: Iran: హెజ్‌బొల్లా చీఫ్ హత్య.. ఇరాన్ భద్రతా మండలి అత్యవసర భేటీ..
Also Read
- Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
- AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
- Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
32 ఏళ్ల క్రితం అప్పటి నాయకుడు అబ్బాస్ ముసావిని ఇజ్రాయిల్ చంపిన సమయంలోనే ఈ యూనిట్ ప్రతీకార చర్యలు చేపట్టింది. హెజ్‌బొల్లా వద్ద ఉన్న అత్యంత ప్రమాదకర యూనిట్లలో ఇది ఒకటి. ఈ యూనిట్ కి తలాల్ హామీమా అలియాస్ అబు జాఫర్ నాయకత్వాన్ని వహిస్తున్నాడు. లెబానన్ దేశ బయట దాడులను ఈ యూనిట్ నిర్వహిస్తుంది. ఈ యూనిట్ కి ప్రపంచవ్యాప్తంగా టెర్రర్ ఇన్ఫోస్ట్రక్చర్ ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే వారు వేగంగా దాడులు చేస్తుంది. ఇదివరకు కాలంలో యూనిట్ 910 అమెరికాలోనే జెకెఎఫ్ ఎయిర్పోర్టుపై దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకోగా.. చివరి నిమిషంలో వారి కుట్ర భగ్నం అయింది. ఆ కేసులో అలీ అరెస్టు చేయడంతో అమెరికాపై హెస్ బొల్లా చేసిన కుట్ర బయటికి వచ్చింది.
తాజావార్తలు
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Series Rankings: ముగిసిన వెస్టిండీస్ సిరీస్.. మారిన ర్యాంకులు.. టాప్‌లో శ్రేయస్ అయ్యర్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!