Airtel: కేవలం రూ. 798లకే సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel: భారతి ఎయిర్‌టెల్ తాజాగా ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 798 మరో సరికొత్త ధరలో ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌ను ప్రారంభించింది. ఈ ప్యాక్ 5 రోజుల చెల్లుబాటు కాలంతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్ ను 189 దేశాల్లో ఉపయోగించుకోవచ్చు. గడిచిన వారంలో ఎయిర్‌టెల్ భారతదేశపు మొట్టమొదటి “అన్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ రోమింగ్” ప్లాన్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇక ఈ రూ. 798 ప్రీపెయిడ్ IR ప్యాక్ ఫీచర్ల విషయానికి వస్తే.. 5 రోజుల పాటు యాక్టివ్ లో ఉంటుంది. ఈ ప్లాన్ లో భాగంగా 2GB డేటా లభిస్తుంది. ఇక కాల్స్ విషయానికి వస్తే.. 150 నిమిషాలు (లొకల్, అవుట్‌గోయింగ్ అండ్ ఇన్‌కమింగ్), ఉచిత ఇన్‌కమింగ్ SMSలు + 20 అవుట్‌గోయింగ్ SMSలు అబిస్తాయి. ఇక ఈ కాల్స్ అయిపోయాక ప్రతి కాల్ కు నిమిషానికి రూ. 10 ఛార్జ్ చేయబడుతుంది. అలాగే ఒక్క SMSకి రూ. 5 ఛార్జ్ చేయబడుతుంది.
Also Read
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఇక డేటా విషయంలో 2GB పూర్తయిన తర్వాత డేటా ఆపివేయబడుతుంది. కావాలంటే అదనపు డేటా ప్యాక్ తీసుకోవచ్చు. విదేశాలకు వెళ్లిన వెంటనే హ్యాండ్సెట్ ఆటోమేటిక్‌గా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. మాన్యువల్ నెట్‌వర్క్ సెలెక్షన్ అవసరం లేదు. మొత్తంగా 189 దేశాల్లో ప్రయాణానికి వెళ్తున్నా, ప్రత్యేకంగా ప్యాక్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ ఇంటర్నేషనల్ రోమింగ్ వినియోగాన్ని, బిల్లింగ్ సమాచారం, అదనపు డేటా లేదా నిమిషాలు కొనుగోలు చేసుకునే Airtel Thanks App ద్వారా అవకాశం కూడా ఉంటుంది. ఈ కొత్త ప్యాక్ ద్వారా చిన్న కాలం ప్రయాణాలకు, అతి తక్కువ ధరకే ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.
తాజావార్తలు
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు