Dera Sacha Sauda: 2015 నాటి మూడు ఇంటర్లింక్డ్ బర్గారీ సాక్రిలేజ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌పై విచారణపై పంజాబ్ – హర్యానా హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు శుక్రవారం ఎత్తివేసింది. బర్గారీలో గురుగ్రంథ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై గుర్మీత్ రామ్ రహీమ్‌పై జరుగుతున్న మూడు కేసుల్లో విచారణను మార్చిలో పంజాబ్ హర్యానా హైకోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులను పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు […]
Jammu Kashmir Portfolios: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలోకి చేరిన కొత్త మంత్రులకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు శాఖల కేటాయింపు కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉప ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి ప్రజా పనుల (ఆర్ అండ్ బి), పరిశ్రమలు, వాణిజ్యం, మైనింగ్, కార్మిక – ఉపాధి – నైపుణ్య అభివృద్ధి బాధ్యతలను నిర్వహిస్తారు. […]
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం పరిస్థితి గందరగోళంగా సాగుతోంది. ఎంటర్టైన్మెంట్ తగ్గి కొట్లాటలకు సంబంధించిన ఘటనలు ఎక్కువైపోయాయి అనిపిస్తుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 4 లో జరిగిన చార్జింగ్ టాస్క్ ను మళ్లీ తీసుకువచ్చారు. ఇదివరకు ఆ టాస్క్ చాలా ఫన్నీగా సాగి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగా.. ప్రస్తుతం మాత్రం ఆ టాస్క్ వల్ల ఓవర్ గా గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హౌస్ లోని గౌతమ్, […]
Gunfire Due To Pizza: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పిజ్జా తినడంపై కుటుంబంలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య పిజ్జా పంపిణీపై వాగ్వాదం తర్వాత, ఒక మహిళను ఆమె తోడికోడలు సోదరుడు కాల్చాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Read Also: Manipur […]
WCL 2024: కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (WCL) ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల కోసం భారీ రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ westerncaol.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 902 పోస్టులకు అభ్యర్థులను నియమిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 15 అక్టోబర్ 2024 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 28 అక్టోబర్ 2024. Infinix […]
Girlfriend locked her boyfriend in a box Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని వీడియోలు అబ్బురపరిచే విధంగా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాము. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రియురాలు తన ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు […]
Viral Video: ఛత్తీస్‌గఢ్ లోని అంబికాపూర్‌లో గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం సమయంలో బీజేపీ నాయకుడు ధీరజ్ సింగ్ దేవ్ 6 ఏళ్ల కుమారుడుని ఎస్యూవీ కారు ఢీకొని మృతి చెందాడు. చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్నారితో పాటు కొందరు పిల్లలు, తన అత్త ఇంటి బయట ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో కారు అకస్మాత్తుగా రోడ్డుపైకి […]
Railway Ticket Booking: రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ బుకింగ్ నిబంధనలను మరోమారు మార్చింది. ఇప్పుడు రిజర్వేషన్ టిక్కెట్లు అరవై రోజుల ముందుగానే బుక్ చేయబడతాయి. అయితే కొన్ని రైళ్లలో దీనికి సడలింపులు ఇచ్చారు. ఇంతకుముందు ప్రయాణీకులు 120 రోజుల ముందుగానే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. కొత్త రైల్వే రిజర్వేషన్ రూల్స్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అక్టోబరు 31లోపు అడ్వాన్స్ టిక్కెట్లను బుక్ చేసుకొనేందుకు ఈ సేవ కొనసాగుతుంది. అయితే నవంబర్ 1 నుండి, […]
RSS in Jaipur: జైపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమం సందర్భంగా కత్తులు, కర్రలతో జరిగిన దాడిలో పలువురు గాయపడ్డారు. శరద్ పూర్ణిమ సందర్భంగా జైపూర్ లోని కర్ణి విహార్‌లో ఖీర్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా.. గురువారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, కర్రలతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారు జైపూర్ […]
Danasari Seethakka: తెలంగాణ మంత్రి సీతక్క తాజాగా సోషల్ మీడియాలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇందులో భాగంగా.. తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారని, అప్పుల వారసత్వానికి ఆద్యులే మీరేనని ఆవిడా అన్నారు. మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేసారని, వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు టంచన్‌గా రూ.207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని, అంటే.. ప్రతి నెల […]