Film Workers Strike: నేడు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం.. రేపు తిరిగి చర్చలు ప్రారంభం!
- సినీ కార్మికుల 5వ రోజు సమ్మె అప్డేట్
- ఈరోజు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం
- రేపు తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభం
- నిన్న జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతల 4 ప్రతిపాదనలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Film Workers Strike: గత నాలుగు రోజుల నుంచి సినీ కార్మికుల వారి వేతనాలకు సంబంధించి సమ్మె చేస్తున్న విషయం విధితమే. ఈ సమ్మెకు సంబంధించి తాజా అప్డేట్ విషయానికి వస్తే.. ఈరోజు సినీ కార్మికుల సమ్మె చర్చలకు విరామం ఇచ్చారు. అయితే శనివారం (ఆగష్టు 9) తిరిగి నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. అయితే గురువారం నాడు జరిగిన చర్చల్లో ఫెడరేషన్ సభ్యుల ముందు నిర్మాతల 4 ప్రతిపాదనలు ఉంచారు. అవేంటంటే..
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు సిట్ ఎదుట బండి సంజయ్ హాజరు!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
* ఫ్లెక్స్ బుల్ కాల్ షీట్లు కావాలి. 6am to 6pm లేదా 9am to 9pm
* ఇక్కడ సరైన నిపుణులు లేనప్పుడు నాన్ మెంబర్స్ తో కూడా వర్క్ చేయించుకుంటాం. (స్కిల్ ఆధారంగా, వేరే రాష్ట్రాల వారితో పని చేయించుకోవటం)
* షూటింగ్ ఎక్కడ చేసినా రేషియో అనేది ఉండకూడదు.
* సెకండ్ సండే ఫెస్టివల్ డేస్ (ప్రభుత్వం ప్రకటించిన సెలవులు)లో వర్క్ కు మాత్రమే డబుల్ కాల్ షీట్.. మిగిలిన సండేస్ లో సింగిల్ కాల్షీట్.
Kesamudram: అర్ధరాత్రి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం!
మరోవైపు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రధానంగా 2 ప్రతిపాదనలు పెంచారు. అందులో మొదటిది 30% వేతనాలు పెంచాలని ఒకటికగా.. మరొకటి పెంచిన వేతనాలను ఏరోజుకు ఆరోజు పే చెయ్యాలని. అయితే, నిర్మాతలు 4 ప్రతిపాదనలపై ఫెడరేషన్ నిర్ణయం చెబితేనే వేతన పెంపుపై ఒక నిర్ణయం తీసుకుందామని నిర్మాతలు అంటున్నారు. ఈ విషయమై ఈరోజు లేదా రేపు మంత్రి కోమటి రెడ్డిని, చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు తెలిపారు. ఇక చివరగా శనివారం నాడు జరిగే చర్చలు సానుకూలంగా రాని పక్షంలో ఆదివారం ఫెడరేషన్ ఆఫీస్ నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు ధర్నా చేసే ఆలోచనలో సినీ కార్మికులు ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..