Formula E-Car Race కేసులో కీలక పరిణామం.. అధికారులపై చర్యలకు సిఫారసు
- ఫార్ములా E కార్ రేస్ కేసులో కీలక పరిణామం
- IAS అధికారులు అరవింద్ కుమార్, BLN రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E-Car Race: ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విజిలెన్స్ కమిషన్ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఫార్ములా E కార్ రేస్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ (IAS) అధికారులు అరవింద్ కుమార్, BLN రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది.
GST 2.O.: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలతో దేశంలోని బొగ్గు రంగానికి భారీ ఊరట
Also Read
ఈ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్, వారి ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి అందింది. మరోవైపు, ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ నివేదిక గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గవర్నర్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ మొత్తం వ్యవహారంలో అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేయడం, మాజీ మంత్రిపై గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూడటం ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
Javeria Abbasi: ఇంకెవరు దొరకలేదేమో.. సొంత అన్ననే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?