విద్యార్థులకు, ప్రొఫెషనల్స్‌కు బెస్ట్ ఆప్షన్గా కొత్తగా Samsung Galaxy Tab A11.. ధర ఎంతంటే?
- శాంసంగ్ గెలాక్సీ టాబ్ A11 భారత్‌లో లాంచ్
- 8.7 అంగుళాల 90Hz డిస్‌ప్లే, 5,100mAh బ్యాటరీ, డాల్బీ సపోర్ట్
- రూ. 12,999 నుండి మొదలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy Tab A11: శాంసంగ్ తాజాగా గెలాక్సీ A సిరీస్ టాబ్లెట్ Samsung Galaxy Tab A11 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లో 8.7 అంగుళాల డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఆక్స్టా-కోర్ చిప్‌సెట్‌పై రన్ అవుతున్న ఈ డివైస్ 5,100mAh బ్యాటరీతో వస్తోంది. ఫోటోగ్రఫీ కోసం 8MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది. ఇది 2023లో వచ్చిన Galaxy Tab A9 కు అప్డేటెడ్ గా మార్కెట్లోకి వచ్చింది.
Typhoon Ragasa: తైవాన్, చైనాలో పెను విధ్వంసం సృష్టించిన తుఫాన్.. వీడియోలు వైరల్
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
Samsung Galaxy Tab A11 భారత్‌లో 4GB RAM + 64GB స్టోరేజ్ Wi-Fi వెర్షన్ రూ.12,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8GB RAM + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.17,999గా ఉంది. ఇక సెల్యులర్ వెర్షన్లలో 4GB + 64GB మోడల్ రూ.15,999, 8GB + 128GB మోడల్ రూ.20,999 గా నిర్ణయించబడింది. ఇది గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Galaxy Tab A11లో 8.7 అంగుళాల HD+ (800×1340 పిక్సెల్స్) TFT డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇందులో 2.2GHz CPU స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ చిప్‌సెట్ ను అందించారు. ర్యామ్ ఆప్షన్లు 4GB నుండి 8GB వరకు, అలాగే స్టోరేజ్ 64GB నుండి 128GB వరకు లభిస్తుంది. అంతేకాకుండా, మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకోవచ్చు.
CI Legal Notice To Chandrababu: సీఎం చంద్రబాబుకు సీఐ లీగల్ నోటీసులు..
ఇక కెమెరా విభాగంలో 8MP రియర్ కెమెరా (ఆటోఫోకస్ సపోర్ట్‌తో), సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందించారు. అలాగే కనెక్టివిటీ అండ్ ఫీచర్ల విషయానికి వస్తే.. Wi-Fi, 5G, Bluetooth 5.3, GPS, GLONASS, BeiDou, Galileo, QZSS సపోర్ట్‌లతో పాటు USB Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. అలాగే , డాల్బీ సపోర్ట్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు అందించారు. Galaxy Tab A11లో 5,100mAh బ్యాటరీ అమర్చబడింది. దీని బరువు 337 గ్రాములు కాగా పరిమాణం 211.0×124.7×8.0mmగా ఉంది.
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?