YouTube: ప్రపంచంలోనే అతి పెద్ద వీడియో ప్లాట్ఫామును అందిస్తున్న యూట్యూబ్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు మరిన్ని ఫ్యూచర్ లోను అందిస్తుంటుంది. యూట్యూబ్ ప్రీమియమ్ వినియోగదారులకు కొత్తగా ‘Recommended Videos in Queue’ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ అప్డేట్ ద్వారా, మీరు చూస్తున్న వీడియోలతో సరిపోలే వ్యక్తిగత రికమెండేషన్లు మీ క్యూలోనే ప్రత్యక్షమవుతాయి. దీని వలన కొత్త వీడియోలను కనుగొనడం […]
Hero Karizma XMR 250: ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన హీరో మోటోకార్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అబ్బురపరిచే డిజైన్, మన్నికైన నిర్మాణం, అందుబాటు ధరలో ఉండే బైకులను తయారు చేస్తోంది హీరో మోటోకార్ప్. మరికొద్ది రోజుల్లో హీరో కరిజ్మా XMR 250 పేరుతో కొత్త మోటార్ సైకిల్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. స్పోర్టీ లుక్, శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన రంగుల ఎంపికలతో ఈ బైక్ యూత్‌కు మరింత నచ్చేలా రూపొందించబడినాట్లు సమాచారం. Read Also: boAt […]
boAt Storm Infinity: ప్రముఖ బ్రాండ్ boAt తన తాజా స్మార్ట్‌వాచ్ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు, ప్రీమియం స్మార్ట్‌వాచ్ అనుభూతిని అందించేలా ఈ వాచ్ ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఇక ఈ బోట్ స్టోర్మ్ ఇన్ఫినిటీ స్మార్ట్‌వాచ్ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే.. Read Also: Betting Apps : బెట్టింగ్ యాప్స్‌పై మియాపూర్ పోలీసుల దూకుడు.. సినీ సెలెబ్రిటీల ప్రమోషన్ పై దర్యాప్తు వేగవంతం బోట్ […]
Realme P3 Ultra 5G: రియల్మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్మీ P3 అల్ట్రా 5Gను భారత మార్కెట్లో నేడు (మార్చి 25)న విడుదల చేసింది. ఈ ఫోన్ లో ఆకట్టుకునే ఫీచర్లు, ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను మరింత ఆకర్షిస్తోంది. ఇకపోతే నేడు విడుదలైన ఈ రియల్మీ P3 అల్ట్రా 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 26,999. అలాగే ఈ ఫోన్ ను బ్యాంకు […]
FASTag: ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి వ్యవహారంపై మహారాష్ట్రకు చెందిన వ్యక్తి బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేయడం అక్రమమని పేర్కొంటూ ఆ పిటిషన్ దాఖలైంది. అయితే, హైకోర్టు ఈ పిల్ ను తోసిపుచ్చుతూ ప్రభుత్వంతో పాటు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్ణయానికి మద్దతుగా తీర్పు వెలువరించింది. అయితే ఈ విషయంలో పిటిషనర్ వాదన ప్రకారం, ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే […]
New Banking Rules: ప్రతి ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ముందు చాలా బ్యాంకులు కొన్ని కొత్త రూల్స్ ను తీసుకొస్తుంటాయి. ప్రతి కొత్త ఆర్థిక ఏడాది లాగే ఈ ఏడాది కూడా కొన్ని రూల్స్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే దేశంలోని ప్రముఖ బ్యాంకులు తమ నిబంధనల్లో మార్పులను ప్రకటించాయి. ఈ మార్పులు ప్రధానంగా సేవింగ్స్ అకౌంట్లు, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించినవిగా ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, కానరా […]
5G Smartphones: భారత్ లాంటి అనేక దేశాలలో చాలామంది బడ్జెట్ ధరలలో బెస్ట్ 5G ఫోన్స్ కావాలని కోరుకుంటారు. అందుకు తగ్గట్టే ప్రతి కంపెనీ వినియోగదారులకు అనుగుణంగా బడ్జెట్ ధరలలో మొబైల్స్ ఫోన్స్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా 10000 – 15000 లోపు మొబైల్స్ కోసం ప్రజలు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇకపోతే, ప్రస్తుత మార్కెట్ లో కేవలం 10,000 లోపు ధరలో ఉత్తమమైన 5G స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా వినియోగదారులు తక్కువ […]
Infinix Note 50x: గేమింగ్ లవర్స్, స్టైలిష్ ఫోన్ యూజర్స్ కోసం ఇన్ఫినిక్స్ కంపెనీ బెస్ట్ ఆప్షన్‌గా ఇన్ఫినిక్స్ నోట్ 50X 5G ఇండియాలో మార్చి 27న అధికారికంగా లాంచ్ చేయబోతోంది. కంపెనీ తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 2024 ఆగస్టులో వచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 40X 5Gకి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. మరి మార్చి 27న రాబోయే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. Read Also: Rishabh […]
Nethi Bobbatlu: తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలు ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అనేక పండుగలకు చాలా ఇళ్లలో కనిపించే వంటకం నేతి బొబట్లు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. అయితే, ఈ బొబ్బట్లను ఒక్కొక ప్రాంతంలో ఒక్కో విధంగా తాయారు చేస్తుంటారు. అంతేకాకుండా, ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. పండగలు, పబ్బాలు, పూజలు, శుభకార్యాలు, విందు విందాలు వంటి వేడుకల్లో ఈ బొబట్లు ప్రత్యేక స్థానాన్ని కలిగి […]
Sugarcane Juice: వేసవికాలంలో మండే ఎండల వల్ల తరుచు శరీరానికి దాహం వేస్తూనే ఉంటుంది. దీని నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా చెరకు రసం తాగడానికి ఇష్టపడతారు. చల్లదనాన్నిచ్చే చెరకు రసంలో విటమిన్లు A, B, C వంటి పోషకాలతో పాటు కాల్షియం, రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయినప్పటికీ, కొంతమందికి చెరకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను […]