Kothuru Ram Kumar
Author- NTV Telugu-
JioHotstar సబ్స్క్రిప్షన్ ప్లాన్లలో భారీ మార్పులు.. కొత్త ప్లాన్ రేట్స్ ఇదిగో..!
JioHotstar: ఓటీటీ రంగంలో ప్రముఖ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జియో హాట్ స్టార్ (జిఓహాట్స్టార్) తన సబ్స్క్రిప్షన్ విధానంలో పెద్ద మార్పులు ప్రకటించింది. ఈ కొత్త మార్పులు జనవరి 28, 2026 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అన్ని సబ్స్క్రిప్షన్ లకు నెలవారీ (Monthly) ప్లాన్లను తీసుకురావడంతో పాటు.. అంతర్జాతీయ కంటెంట్ యాక్సెస్‌లోనూ కొత్త మార్పులు చేసింది. మొబైల్ యూజర్లు, పెద్ద స్క్రీన్ వీక్షకులకు మరింత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడమే లక్ష్యమని సంస్థ తెలియచేసింది. ఇప్పటి వరకు క్వార్టర్లీ, యాన్యువల్ […] -
CM Switzerland visit: సీఎం అండ్ టీం బిజీబిజీ.. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చలు..!
CM Switzerland visit: స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు భారత రాయబారి మృదుల్ కుమార్ తో జ్యూరిచ్‌లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కంపెనీలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. Renu Desai: నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు.. ట్రోలర్స్, యూట్యూబ్ ఛానళ్లపై ఆగ్రహం..! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో […] -
Renu Desai: నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు.. ట్రోలర్స్, యూట్యూబ్ ఛానళ్లపై ఆగ్రహం..!
Renu Desai: సినీ నటి, ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఇష్టం వచ్చినట్లుగా థంబ్‌నెయిల్స్ పెట్టి తనపై తప్పుడు […] -
యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ బీస్ట్ గా రాబోతున్న iQOO 15 Ultra.. లాంచ్ ఎప్పుడంటే..?
iQOO 15 Ultra: గత ఏడాది విడుదలైన iQOO 15కు తోడుగా ఇప్పుడు కంపెనీ మరిన్ని ఫీచర్స్ తో ఐక్వూ 15 అల్ట్రా (iQOO 15 Ultra)ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి ప్రారంభంలో ఈ ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ కానుందని iQOO అధికారికంగా ప్రకటించింది. అయితే ఇక్కడ విడ్డూరం ఏంటంటే.. మొబైల్ సంబంధించి ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సాధారణ ఫ్లాగ్షిప్ అప్‌గ్రేడ్ కాకుండా.. హార్డ్‌కోర్ గేమర్లను లక్ష్యంగా చేసుకున్న పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ మోడల్ గా […] -
Maoists Encounter: బీజాపూర్ లో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Maoists Encounter: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని ఉత్తర–పశ్చిమ ప్రాంతంలో భద్రతా బలగాలకు మరో భారీ విజయం లభించింది. భోపాలపట్నం–ఫర్సేగఢ్ సరిహద్దుల్లోని అటవీ, కొండ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ ఇంచార్జ్ డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా మొత్తం ఆరు మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 7.2mm స్లిమ్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధరలో Infinix NOTE Edge లాంచ్.. ధర ఎంతంటే..? మావోయిస్టుల […] -
7.2mm స్లిమ్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు, బడ్జెట్ ధరలో Infinix NOTE Edge లాంచ్.. ధర ఎంతంటే..?
Infinix NOTE Edge Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ (Infinix) మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుక వచ్చింది. గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని నోట్ (NOTE) సిరీస్‌లో కొత్త మోడల్‌గా ఇన్ఫినిక్స్ నోట్ ఎడ్జ్ (Infinix NOTE Edge)ను లాంచ్ చేసింది. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో భారీ బ్యాటరీ, అడ్వాన్స్డ్ డిస్ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ డివైస్ లో తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (MediaTek Dimensity 7100 […] -
Karumuru Venkat Reddy: నువ్వుమైనా సుప్పిని శుద్దపూసవా.. రాధాకృష్ణ రాతలపై కారుమూరు సీరియస్..!
Karumuru Venkat Reddy: ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైన ఓ వార్తా కథనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ కథనం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. మీడియా స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, అంతే స్థాయిలో హద్దులు కూడా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. మీడియా పేరిట వ్యక్తిగత అజెండాలతో, రాజకీయ బ్రోకరిజానికి పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. Bhatti Vikramarka: ఆ మాత్రం కూడా […] -
CM Chandrababu: పాలనకు అర్థం చెప్పిన మహానేత ఎన్టీఆర్.. ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు..!
CM Chandrababu: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ […] -
AI టెక్నాలజీతో Samsung Vision AI 4K Ultra HD Smart QLED టీవీ.. రిపబ్లిక్ డే సేల్ లో రూ.38,000 భారీ డిస్కౌంట్..!
Samsung Vision AI 4K Ultra HD Smart QLED TV: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన ప్రీమియం స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ శాంసంగ్ QLED స్మార్ట్ టీవీకి Vision AI 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) ఉంది. ఇంకా ఇందులో Q4 AI ప్రాసెసర్, 100% కలర్ వాల్యూమ్ (Quantum Dot టెక్నాలజీ), HDR10 సపోర్ట్, 4K అప్‌స్కేలింగ్ […] -
Bandla Ganesh Sankalpa Yatra: అభాండాలు తొలిగిపోవాలి.. బండ్ల గణేష్ ‘సంకల్ప యాత్ర’..!
Bandla Ganesh Sankalpa Yatra: నటుడు, ప్రముఖ సినీ నిర్మాతగా పేరొందిన బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వం హయాంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. అందులో ఈనెల 19 (సోమవారం)న ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లో ఉన్న తన నివాసం నుండి ‘సంకల్ప యాత్ర’ మొదలపెట్టబోతున్నట్లు బండ్ల […]
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!