Kothuru Ram Kumar
Author- NTV Telugu-
Chikiri Chikiri Song: సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’ రికార్డు.. ‘చికిరి చికిరి’ సాంగ్‌కు 200 మిలియన్ వ్యూస్..!
Chikiri Chikiri Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నుంచి విడుదలైన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మొదట విడుదల చేసిన ఈ పాట ఐదు భాషల్లో కలిపి 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డులు బద్దలు కొట్టింది. Vijay Sethupathi: బిచ్చగాడు పాత్రలో విజయ్ సేతుపతి.. […] -
MLA Defection Case: ఇదే స్పీకర్ కు చివరి అవకాశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
MLA Defection Case: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం అంటూ కోర్టు స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఈలోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. ఇకపై కూడా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తగిన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పీకర్‌కు హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. Vijay […] -
Hyderabad: సంక్రాంతి వేళ దొంగల బీభత్సం.. మేడిపల్లి చెంగిచెర్లలో 13 ఇళ్లలో భారీ చోరీలు
Hyderabad: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవాసులు బంధువుల ఇళ్లకు, ఊర్లకు వెళ్లిన సమయంలో దొంగల ముఠా రెచ్చిపోయింది. హైదరాబాద్ మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఒకే రాత్రిలో 13 ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీలు చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. MSVG 4 days Collcetions: థియేటర్లలో హౌస్‌ఫుల్స్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..? పోలీసుల సమాచారం ప్రకారం […] -
MSVG 4 days Collcetions: థియేటర్లలో హౌస్‌ఫుల్స్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ 4 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
MSVG 4 days Collcetions: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సంక్రాంతి విడుదల ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. ఈ సినిమాతో చిరంజీవి తన స్థాయికి తగిన ఘనమైన రీ-ఎంట్రీ ఇచ్చారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలైన కేవలం నాలుగు రోజుల్లో రూ.190 కోట్ల మార్క్‌ను దాటింది. దక్షిణాదిన విడుదలైన ఇతర భారీ చిత్రాల కంటే ఈ […] -
Snapdragon 8 Gen 5, 200MP కెమెరా, 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo లాంచ్.. ధర ఎంతంటే..?
iQOO Z11 Turbo: ఐక్యూ iQOO తన Z11 సిరీస్‌లో భాగంగా తాజా స్మార్ట్‌ఫోన్ ఐక్యూ Z11 టర్బో (iQOO Z11 Turbo)ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ లెవల్ స్పెసిఫికేషన్లతో గేమింగ్, పెర్ఫార్మెన్స్ ప్రేమికులను ఆకట్టుకునేలా ఈ మొబైల్ ను డిజైన్ చేసింది. iQOO Z11 Turboలో 6.59 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ డిస్ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2750×1260 రిజల్యూషన్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను సపోర్ట్ […] -
42dB నాయిస్ క్యాన్సిలేషన్, 36 గంటల బ్యాటరీ.. REDMI Buds 8 Lite లాంచ్.. ప్రత్యేకతలు ఇవే..!
REDMI Buds 8 Lite: రెడ్ మీ నోట్ 15 ప్రో సిరీస్‌తో పాటు షావోమీ గ్లోబల్ మార్కెట్ల కోసం కొత్త బడ్జెట్ ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ రెడ్ మీ బడ్స్ 8 లైట్ (REDMI Buds 8 Lite)ను అధికారికంగా ప్రకటించింది. రోజువారీ వినియోగానికి అవసరమైన ఫీచర్లతో పాటు దృఢమైన డిజైన్‌పై ఫోకస్ చేసిన ఈ ఇయర్‌బడ్స్ తక్కువ ధరలో ఎక్కువ విలువ అందించడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి. 200MP కెమెరా, ప్రీమియం ఫీచర్లతో Redmi Note […] -
Shambala OTT Release: ఓటీటీలోకి ‘శంబాల’ మూవీ.. ఎక్కడ చుడొచ్చంటే..?
Shambala OTT Release: యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆయన నటించిన ‘శంబాల’ సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుందుకుంది. సూపర్ నాచురల్ అండ్ త్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ‘యుగేందర్ ముని’ తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఓ రేంజ్ లో మెప్పించింది. కథ రొటీన్ అయినా దానిని తెరకెక్కించిన తీరు కాస్త […] -
Victory Venkatesh: మా ఆవిడను అలా పిలిచినందుకు చాలా ఫీలయ్యింది..!
Victory Venkatesh: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు తరలివస్తున్నారు. కలెక్షన్ల పరంగా కూడా సినిమా రికార్డులు సృష్టిస్తోంది. Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతులు వీరే..! ఈ నేపథ్యంలో […] -
Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతులు వీరే..!
Richest People in Hyderabad: హైదరాబాదులో అత్యంత ధనవంతుల జాబితాను ఫోర్బ్స్, హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2026 లిస్ట్ విడుదల అయ్యింది. ఈ లిస్ట్ లో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్ వర్త్తో హైదరాబాద్‌లోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ గా ఉన్నారు. ఆ తర్వాత రెండవ స్థానంలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (MEIL)కు చెందిన పిచ్చి రెడ్డి రూ.42,650 కోట్లు, మూడవస్థానంలో పి.వి. కృష్ణ రెడ్డి […] -
MLA Defection Case: తేలనున్న తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..!
MLA Defection Case: తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు నేడు సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీలోని సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేస్తూ అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు […]
తాజావార్తలు
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!